Webdunia - Bharat's app for daily news and videos

Install App

మక్కా మహా తొక్కిసలాట : 36కు చేరిన పాక్‌ మృతుల సంఖ్య

Webdunia
సోమవారం, 28 సెప్టెంబరు 2015 (17:13 IST)
హజ్ యాత్ర సందర్భంగా మక్కా మసీదు వద్ద జరిగిన మహా తొక్కిసలాటలో మరణించిన పాకిస్థానీయుల సంఖ్య 36కు చేరింది. ఈ విషయాన్ని పాకిస్థాన్ మంత్రి సర్దార్‌ మహ్మద్‌ యూసఫ్‌ వెల్లడించారు. 
 
ఈ తొక్కిసలాట జరిగిన తొలి రోజున 18 మంది మృతి చెందిన పాక్ అధికారులు భావించారు. అయితే, ఈ సంఖ్య సోమవారానికి 36కు చేరింది. మరో 35 మంది గాయపడగా, మరో 85 మంది జాడ తెలియరాలేదన్నారు. 
 
మరోవైపు ఇండోనేషియాకు చెందిన మృతుల సంఖ్య కూడా పెరిగింది. అంతకుముందు 35 మంది చనిపోయినట్లు భావించగా సోమవారం తాజాగా మరో 10 మృతదేహాలు లభ్యమయ్యాయి. మక్కా తొక్కిసలాటలో 45 మంది భారతీయులు చనిపోయారు. ఆ తొక్కిసలాటలో ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 769కు చేరింది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments