Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజమైన సర్జికల్ స్ట్రైక్స్ అంటే భారత్‌కు రుచి చూపిస్తాం : లష్కర్ చీఫ్

నిజమైన సర్జికల్ స్ట్రైక్స్ అంటే ఏంటో భారత్‌కు రుచి చూపిస్తామని లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ హెచ్చరించారు. యురీ ఉగ్రదాడి తర్వాత పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తీవ్రవాద శిబిరాలపై భారత్ సర్జికల్ దాడులు జరి

Webdunia
గురువారం, 6 అక్టోబరు 2016 (08:19 IST)
నిజమైన సర్జికల్ స్ట్రైక్స్ అంటే ఏంటో భారత్‌కు రుచి చూపిస్తామని లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ హెచ్చరించారు. యురీ ఉగ్రదాడి తర్వాత పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తీవ్రవాద శిబిరాలపై భారత్ సర్జికల్ దాడులు జరిపి తీవ్రవాదులను హతమార్చిన విషయంతెల్సిందే. ఈ దాడులపై పాకిస్థాన్‌తో పాటు... పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు పగతో రగిలిపోతూ.. దాడులకు ప్రతీకారం తీర్చుకునేలా పక్కా ప్రణాళికలు రచిస్తున్నాయి. 
 
ఇందులోభాగంగా, భారత్‌లోకి వంద మంది తీవ్రవాదులను ఒకేసారి పంపిచేలా ఆయన ఆదేశాలు జారీ చేశారు. అలాగే, 'నిజమైన సర్జికల్‌ స్ట్రైక్స్ అంటే ఏంటో భారతకు చూపుతాం' అంటూ హెచ్చరించారు. ఇందుకోసం నియంత్రణ రేఖ వద్ద ముమ్మరంగా పనులు చేపట్టినట్టు సమాచారం. చలికాలంలో మరింతమంది ఉగ్రవాదులు దేశంలో చొరబడే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించినట్టు తెలుస్తోంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

Malavika: గ్లామరస్‌ రోల్స్‌ చేయవద్దనే రూల్ పెట్టుకోలేదు : మాళవిక మనోజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments