Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశ్మీర్‌లో క్షతగాత్రులకు వైద్యం చేస్తాం.. వీసాలు ఇవ్వండి : హఫీజ్

కాశ్మీర్ అల్లర్లలో గాయపడిన క్షతగాత్రులకు వైద్య సాయం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు 26/11 దాడుల సూత్రధారి, పాక్‌లోని జమాత-ఉద్దవా (జేయూడీ) అధినేత హఫీజ్‌ సయీద్ కోరుతున్నాడు.

Webdunia
మంగళవారం, 26 జులై 2016 (11:13 IST)
కాశ్మీర్ అల్లర్లలో గాయపడిన క్షతగాత్రులకు వైద్య సాయం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు 26/11 దాడుల సూత్రధారి, పాక్‌లోని జమాత-ఉద్దవా (జేయూడీ) అధినేత హఫీజ్‌  సయీద్ కోరుతున్నాడు. 
 
కాశ్మీర్‌ లోయలో అనంతనాగ్‌ జిల్లా దాకా ప్రదర్శనకు వేర్పాటువాదుల పిలుపు నేపథ్యంలో కర్ఫ్యూ, నిషేధాజ్ఞలు సోమవారం కూడా కొనసాగాయి. హురియత్ నేత గిలానీని పోలీసులు అరెస్ట్‌ చేశారు. 
 
దీనిపై ఆయన స్పందిస్తూ... పాక్‌లోని జమాత్-ఉద్దవా (జేయూడీ) అధినేత హఫీజ్‌ నేతృత్వంలోని ముస్లిం మెడికల్‌ మిషన్‌ (ఎంఎంఎం) బయల్దేరింది. ఇందుకోసం 30 మంది వైద్యులు, పారా మెడికల్‌ సిబ్బందికి వీసా ఇవ్వాలని హఫీజ్‌ బృందం మంగళవారం భారతకు దరఖాస్తు చేయనుంది. 
 
వీసా మంజూరు చేయకపోతే జేయూడీ సహా 40 మతపార్టీలతో కూడిన దెఫా-ఎ-పాకిస్థాన్‌ కౌన్సిల్‌ (డీపీసీ) ఈ నెల 31న లాహోర్‌ నుంచి వాఘా సరిహద్దుదాకా నిరసన యాత్ర నిర్వహిస్తామని తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంక్రాంతికి వస్తున్నాం అందరూ ఎంజాయ్ చేస్తారు: వెంకటేష్

తెలంగాణలో కల్లు, మటన్: తెలంగాణ కల్చర్‌ను అవమానిస్తానా: దిల్ రాజు (video)

ఆర్‌.మాధ‌వ‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో జీ5 రూపొందించిన చిత్రం హిసాబ్ బరాబర్

Samantha: చికెన్ గున్యా నుంచి కోలుకుంటున్న సమంత - వీడియో వైరల్

గేమ్ ఛేంజర్ వరల్డ్‌వైడ్ కలెక్షన్లు ఎంత? 186 కోట్లు నిజమేనా? స్పెషల్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments