Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రీన్ టీ తాగండి.. క్యాన్సర్‌ను దూరం చేసుకోండి.

Webdunia
గురువారం, 29 జనవరి 2015 (18:21 IST)
గ్రీన్ టీ తాగండి.. నోటి క్యాన్సర్‌ను దూరం చేసుకోండి అంటున్నారు పరిశోధకులు. శరీరంలోని కేన్సర్ కారకాలను నాశనం చేసే పదార్థాలు గ్రీన్ టీలో ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. గ్రీన్ టీలోని ఈజీసీజీ అనే మూలకం కేన్సర్ కారకాలను నశింపజేసే ప్రక్రియను మైటోకాండ్రియాలో ప్రేరేపిస్తుందని నిర్ధారణ అయింది. 
 
గ్రీన్ టీ కారణంగా నోటి కేన్సర్‌కి కారణమయ్యే కణాలు మాత్రమే నశిస్తాయని, ఇతర కణాలపై ఎలాంటి ప్రభావం ఉండదని పరిశోధకులు స్పష్టం చేశారు. దీంతో, మామూలు టీ స్థానంలో గ్రీన్ టీ తీసుకుంటే మరింత ఆరోగ్యంగా ఉండవచ్చని వారు చెప్పారు. 
 
అయితే, గ్రీన్ టీ ఆరోగ్యకరమైన కణాలను వదిలేసి కేన్సర్ కారకాలను మాత్రమే ఎందుకు నశించేలా చేస్తుందన్న దానిపై పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ మరింత విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments