Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే రోజు.. ఇద్దరు కామాంధుల చేతిలో నలిగిపోయిన బాలిక.. రైలులో, కారులో?

బ్రిటన్‌లో 15 ఏళ్ల బాలిక ఒకే రోజు ఇద్దరి చేతులో అత్యాచారానికి గురైంది. రైలులో, కారులో వేర్వేరు వ్యక్తుల చేతిలో 15 ఏళ్ల బాలిక నలిగిపోయింది. వివరాల్లోకి వెళితే.. బ్రిటన్, బర్మింగ్‌హామ్‌లోని విట్టాన్ రైల

Webdunia
శుక్రవారం, 28 జులై 2017 (12:58 IST)
బ్రిటన్‌లో 15 ఏళ్ల బాలిక ఒకే రోజు ఇద్దరి చేతులో అత్యాచారానికి గురైంది. రైలులో, కారులో వేర్వేరు వ్యక్తుల చేతిలో 15 ఏళ్ల బాలిక నలిగిపోయింది. వివరాల్లోకి వెళితే.. బ్రిటన్, బర్మింగ్‌హామ్‌లోని విట్టాన్ రైల్వే స్టేషన్లో 15 ఏళ్ల బాలిక తన స్నేహితురాలితో వెళ్తుండగా ఓ వ్యక్తి బాలిక వెంట పడ్డాడు. ఉన్నట్టుండి ఆ బాలికను ఎత్తుకెళ్లిన దుండగుడు.. రైలులో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
అత్యాచారానికి గురైన బాలిక.. అతని నుంచి తప్పించుకుని రైల్వే స్టేషన్ నుంచి ఆ మార్గం ద్వారా వెళ్తున్న కారును లిఫ్టు కోరింది. ఇలా ఆ బాలికకు లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి కూడా కారులోనే ఆమెను రేప్ చేశాడు. ఇలా ఒకే రోజున రెండు సార్లు కామాంధులకు బలైన చిన్నారి ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కామాంధుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనా స్థలంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments