Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒంటిపై ఎంత సైజులో టాటూ వేయించుకుంటే అంత సైజు బర్గర్‌..

కంపెనీలు తమ వ్యాపారాన్ని పెంచుకోవడానికి కొన్ని వినూత్న ఆఫర్లు ప్రకటించడం సర్వసాధారణమే. ఇప్పుడు ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో 'కేఫ్ 51' అనే సంస్థ కూడా ఇటువంటి ఆఫర్ నే ప్రకటించింది. దీంతో ఆ సంస్థ ముందు

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2016 (12:53 IST)
కంపెనీలు తమ వ్యాపారాన్ని పెంచుకోవడానికి కొన్ని వినూత్న ఆఫర్లు ప్రకటించడం సర్వసాధారణమే. ఇప్పుడు ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో 'కేఫ్ 51' అనే సంస్థ కూడా ఇటువంటి ఆఫర్ నే ప్రకటించింది. దీంతో ఆ సంస్థ ముందు కస్టమర్లు బారులు తీరుతున్నారు. ఇంతకీ ఆఫర్ ఏంటో తెలిస్తే...మీరు అక్కడ క్యూ కడతారు. ఇంతకీ ఆ ఆఫర్ ఏంటో తెలుసా...ఈ కేఫ్ 51 అందించే బర్గర్ల బొమ్మలను టాటూ రూపంలో ఒంటిపై వేయించుకోవాలి. 
 
అలాంటి వారికి ఈ సంస్థ జీవితాంతం రోజుకో బర్గర్ చొప్పున ఉచితంగా అందిస్తుంది. ఒంటిపై ఎంత సైజులో టాటూ వేయించుకుంటే అంత సైజు బర్గర్‌నే అందిస్తుంది. ఈ ఆఫర్ వినగానే వినియోగదారులు ఇదేదో బావుందే అనుకుంటూ కస్టమర్లు భారీగా స్టోర్ ముందు బారులు తీరారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

తర్వాతి కథనం
Show comments