Webdunia - Bharat's app for daily news and videos

Install App

డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను తప్పుబట్టిన జర్మనీ.. ఎందుకని?

Webdunia
శనివారం, 30 మే 2020 (20:28 IST)
కరోనా సంక్షోభం మొదలైన నాటి నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ ఆరోగ్య సంస్థపై తరుచూ మండిపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సదరు సంస్థకు తాత్కాలికంగా నిధులను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నిషేధం శాశ్వతమవుతుందని కూడా కొంత కాలం తరువాత హెచ్చరించారు. తాజాగా డబ్ల్యూహెచ్‌తో అన్ని సంబంధాలనూ అమెరికా తెంచేసుకుంటున్నట్టు ట్రంప్ ప్రకటించారు. 
 
అయితే డబ్ల్యూహెచ్‌వోతో అమెరికా అన్ని సంబంధాలు తెంచుకుందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ ప్రకటించడంపై జర్మనీ మండిపడింది. అమెరికా వైఖరి ప్రపంచ ప్రజల ఆరోగ్యానికి పెద్ద దెబ్బ అని జర్మనీ ఆరోగ్య శాఖ మంత్రి అన్నారు. ప్రస్తుత కాలంలో డబ్ల్యూహెచ్‌ఓ ప్రభావం చూపించేందుకు ఈ మార్పులు అవసరమని కూడా ఆమె కామెంట్ చేశారు. 
 
ఈ సంస్థను ఆర్థికంగా ఆదుకునేందుకు ఐరోపా సమాఖ్య పగ్గాలు చేపట్టాలని కూడా అభిప్రాయపడ్డారు. ఐరోపా సమాఖ్య అధ్యక్ష పదివి జర్మనీ చేతుల్లోకి వచ్చాక సంస్థలో సంస్కరణలకు ప్రాధాన్యమిస్తామని కూడా స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments