Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నీ స్టయిల్ నాకెంతో నచ్చిందంటూ' గేతో ఫోటో దిగిన డోనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిత్యం ఏదో ఒక వివాదంలో నలుగుతూనే ఉంటారు. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు సర్కోజీ భార్య కార్లా బ్రూనీతో వివాహేతర సంబంధం ఉన్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. ఈ వార్తలను ట్రంప్ ఏమా

Webdunia
మంగళవారం, 20 జూన్ 2017 (10:16 IST)
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిత్యం ఏదో ఒక వివాదంలో నలుగుతూనే ఉంటారు. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు సర్కోజీ భార్య కార్లా బ్రూనీతో వివాహేతర సంబంధం ఉన్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. ఈ వార్తలను ట్రంప్ ఏమాత్రం ఖండించలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ గే టీచర్‌తో ఫోటో దిగడం ఇపుడు వివాదాస్పదమైంది.
 
అమెరికాలోని రోడ్ ఐ లాండ్ ప్రాంతానికి చెందిన నికోస్ అనే గే టీచర్... 'టీచర్ ఆఫ్ ది ఇయర్-2017' గా ఎంపియ్యాడు. దీంతో ఆయనకు... అధ్యక్షుడు ట్రంప్‌ను కలుసుకునే అవకాశం వచ్చింది. నికోస్.. వైట్‌హౌస్‌కి వెళ్లినప్పుడు కాలర్ చుట్టూ గోల్డ్ ఆంకర్, చేతిలో లేస్ ఫ్యాన్ పట్టుకుని వెళ్లాడు. ట్రంప్‌తో సమావేశం పూర్తయ్యాక నికోస్... ట్రంప్‌తో ఫొటో దిగాడు. 'నీ స్టయిల్ నాకెంతో నచ్చిందంటూ' అతన్ని ట్రంప్ అభినందనల్లో ముంచెత్తారు. 
 
ఆ ఫొటోలో ఫస్ట్ లేడీ మోలానియా కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ ఫొటో చర్చనీయాంశమైంది. పలు మీడియా సంస్థలు నికోస్‌ను పొగరు బోతు గే టీచర్ అని విమర్శలు గుప్పించాయి. అయితే ట్రంప్ మాత్రం బెస్ట్ టీచర్ల సమావేశం పూర్తయ్యాక... నికోస్‌తో నీ స్టయిల్ నాకు బాగా నచ్చింది అన్నారు. తనతో ఈ విధమైన స్టయిల్‌లో ఫొటో దిగేందుకు ట్రంప్ అభ్యంతరం చెప్పలేదని నికోస్ తెలిపాడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ రోజు రాత్రికే 'పుష్ప-2' సత్తా ఏంటో తెలిసిపోతుంది : రాజమౌళి

ఒక సెక్షన్ మీడియా అత్యుత్సాహం చూపుతుంది : ఆర్జీవీ

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments