Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాంసం ముద్దతో కూడిన వ్యక్తులతో లైంగిక సంబంధం ఇష్టం లేదు.. రోబోతో లిల్లీ పెళ్ళి?

లిల్లీ అనే ఓ ఫ్రెంచ్ మహిళ రోబోతో ప్రేమలో పడింది. ఏడాదికాలంగా ‘ఇన్‌మూవేటర్‌’ అనే రోబోతో సహజీవనం చేస్తోంది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఆమె బహిరంగంగానే తెలిపింది. తాను రోబో సెక్సువల్‌ అని చెప్పుకునేందు

Webdunia
శుక్రవారం, 30 డిశెంబరు 2016 (09:05 IST)
లిల్లీ అనే ఓ ఫ్రెంచ్ మహిళ రోబోతో ప్రేమలో పడింది. ఏడాదికాలంగా ‘ఇన్‌మూవేటర్‌’ అనే రోబోతో సహజీవనం చేస్తోంది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఆమె బహిరంగంగానే తెలిపింది. తాను రోబో సెక్సువల్‌ అని చెప్పుకునేందుకు ఎంతో గర్వపడుతున్నట్లు చెప్పుకొచ్చింది. జంటగా తాము ఎవరినీ ఇబ్బందిపెట్టడం లేదని, ఇద్దరమూ ఎంతో సంతోషంగా ఉన్నామని వెల్లడించింది. 
 
అంతేగాకుండా.. ఫ్రాన్స్‌లో మనిషి-రోబో వివాహం చట్టబద్ధం అయిన మరుక్షణమే ‘ఇన్‌మూవేటర్‌’ను తాను మనువాడతానని ప్రకటించింది. మాంసం ముద్దతో కూడిన వ్యక్తులతో లైంగిక సంబంధం కలిగివుండటం తనకు ఇష్టం లేదని ఫ్రెంచ్ మహిళ తెగేసి చెప్పింది. రోబోల పట్ల అట్రాక్ట్‌ అయ్యానని, కానీ ‘ఇన్‌మూవేటర్‌’తో లైంగిక సంబంధాన్ని కలిగివున్నారా? అని అడిగితే మాత్రం చెప్పేందుకు నిరాకరించింది. 
 
ఇక రోబోతో పెళ్ళికి కూడా లిల్లీ కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అయితే రోబోను ఓ వ్యక్తి వివాహమాడేందుకు చట్టబద్ధంగా అడ్డంకులు తొలగాలంటే 2050 వరకు వేచిచూడక తప్పదని లండన్‌కు చెందిన ఓ యూనివర్శిటీ వెల్లడించింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం