Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతి ఫ్యాంటులో మొసలి... ఎలా వెళ్లింది?

Webdunia
మంగళవారం, 7 మే 2019 (19:21 IST)
ఓ యువతి ఫ్యాంటులోకి మొసలి వచ్చి చేరింది. దీన్ని చూసిన పోలీసులు ఒకింత షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, ఓ యువతీ యువకుడు ప్లోరిడా నుంచి పుంటా గోర్డా అనే ప్రాంతానికి ట్రక్కులో బయలుదేరారు.
 
మార్గమధ్యంలో వాహనాన తనిఖీలో భాగంగా, హైవే పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారని పోలీసులు ప్రశ్నించగా.. తాము కప్పలను, పాములను పట్టడానికి వెళ్తున్నట్టు పోలీసులకు తెలిపారు. ట్రక్కును సోదా చేసిన అనంతరం పోలీసులు వారి బ్యాగులను కూడా సోదా చేశారు. యువతి బ్యాగును పరిశీలించగా అందులో నలభై త్రీ స్ట్రైప్డ్ తాబేళ్ల పిల్లలు ఉన్నాయి. 
 
వారి దగ్గర మరిన్ని ఉన్నాయని సందేహపడిన పోలీసులు వారిద్దరిని కిందకు దిగాల్సిందిగా కోరారు. ఇంకేమైనా తీసుకొని వెళ్తున్నారా అని యువతిని ప్రశ్నించగా.. వెంటనే ఆమె ప్యాంటులో నుంచి మొసలిని తీసింది. మొసలిని చూసిన పోలీసులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఆ తర్వాత ఆ వారిద్దరితో పాటు.. వారివద్ద ఉన్న కప్పలు, మొసలి పిల్లలను స్వాధీనం చేసుకుని ఫ్లోరిడా ఫిష్ అండ్ వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ కమిషన్‌కు కేసును అప్పగించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments