Webdunia - Bharat's app for daily news and videos

Install App

గౌటాలో వైమానిక దాడులు.. ఎటు చూసినా బాంబులే..

సిరియాలో తిరుగుబాటుదారులకు సిరియా సర్కారుకు మధ్య జరుగుతున్న పోరులో రక్తపుటేరులు పారుతాయి. పౌరుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. పౌరుల్లో కలిసిపోయిన ఉగ్రవాదులను ఏరివేసేందుకు ప్రభుత్వ దళాలు బాంబులతో వి

Webdunia
బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (09:09 IST)
సిరియాలో తిరుగుబాటుదారులకు సిరియా సర్కారుకు మధ్య జరుగుతున్న పోరులో రక్తపుటేరులు పారుతాయి. పౌరుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. పౌరుల్లో కలిసిపోయిన ఉగ్రవాదులను ఏరివేసేందుకు ప్రభుత్వ దళాలు బాంబులతో విరుచుకుపడుతున్నాయి. సైనిక వైమానిక దాడుల్లో ఇప్పటికే 700 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 
 
ఈ మృతుల్లో అధిక సంఖ్యలో చిన్నారులు, మహిళలు వున్నారు. నిజానికి నెల రోజుల పాటు కాల్పుల విరమణ పాటించాలని ఐరాస భద్రతా మండలి తిరుగుబాటు దళాలు, సైన్యానికి సూచించినా.. రష్యా-సిరియా బలగాలు వైమానిక దాడులతో విరుచుకుపడుతూనే వున్నాయి. దీంతో సిరియా వీధులన్నీ శవాల దిబ్బలుగా మారాయి. ఎటుచూసినా మృతదేహాలే కనిపిస్తున్నాయి. 
 
మొదటి దీంతో సిరియాలో ప్రపంచ యుద్ధాన్ని తలపిస్తోంది. ప్రస్తుతం గౌటాలో పరిస్థితిలు దారుణంగా ఉన్నాయి. ఎటు చూసినా బాంబులే. ఉండడానికి చోటు లేక, తినడానికి తిండి లేక, పీల్చేందుకు స్వచ్ఛమైన గాలి కూడా లేక ప్రజలు దుర్భర పరిస్థితి అనుభవిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

దక్షిణాదిలో సమంత రీ ఎంట్రీ గ్రాండ్‌గా వుండబోతోంది.. చెర్రీ, పుష్పలతో మళ్లీ రొమాన్స్!?

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments