Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెక్సికోలో భారీ భూకంపం... ఊగిపోయిన విద్యుత్ స్తంభాలు (Video)

మెక్సికో నగరం ఊగిపోయింది. భారీ భూకంపం ఆ నగరాన్ని షేక్ చేసింది. రిక్టర్ స్కేల్‌పై 8.2 తీవ్రతతో వచ్చిన భూకంపం ధాటికి మెక్సికో నగరంలోని విద్యుత్ స్తంభాలు కొబ్బరి చెట్లలా ఊగిపోయాయి. దీనికి సంబంధించిన వీడి

Webdunia
శుక్రవారం, 8 సెప్టెంబరు 2017 (12:20 IST)
మెక్సికో నగరం ఊగిపోయింది. భారీ భూకంపం ఆ నగరాన్ని షేక్ చేసింది. రిక్టర్ స్కేల్‌పై 8.2 తీవ్రతతో వచ్చిన భూకంపం ధాటికి మెక్సికో నగరంలోని విద్యుత్ స్తంభాలు కొబ్బరి చెట్లలా ఊగిపోయాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ట్విట్టర్‌లో హల్‌చల్ చేస్తున్నారు. 
 
ఈ భూప్రకంపనలు ఓ బ్రిడ్జ్‌పై ఉన్న ల్యాంప్‌పోస్టులు అటూ ఇటూ ఊగుతూ క‌నిపించాయి. భూకంపం వ‌చ్చిన స‌మ‌యంలో వీధి దీపాలు ఒక‌టే తీరుగా షేక్ అయ్యాయి. మ‌రోవైపు ఆ టైమ్‌లో రోడ్డుపై విప‌రీతంగా ట్రాఫిక్ ఉంది. ప‌సిఫిక్ సునామీ వార్నింగ్ సెంట‌ర్ ఇప్ప‌టికే సునామీ హెచ్చ‌రిక‌లు జారీ చేశాయి. దాదాపు 3 మీట‌ర్ల ఎత్తులో సునామీ వ‌చ్చే అవ‌కాశాలున్నాయి. చియాపాస్‌కు స‌మీపంలో ఉన్న తీరంలో భూకంపం సంభ‌వించింది. 

 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments