Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోనేషియాలో భూకంపం.. తీవ్రత 6.8!

Webdunia
గురువారం, 27 నవంబరు 2014 (11:15 IST)
ఇండోనేషియాలో రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రతతో కూడిన భూకంపం గురువారం తెల్లవారు జామున వచ్చింది. ఇండోనేషియా పశ్చిమ ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. ఈ విషయాన్ని మెట్రోలాజికల్ అండ్ జియో ఫిజిక్స్ ఏజెన్సీ గురువారం నాడు వెల్లడించింది. 
 
జకార్తాకు 135 కిలోమీటర్ల దూరంలో వున్న తూర్పు మలుకు ప్రావెన్స్లోని హల్మహెర బరత్ వద్ద భూకంప కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ భూకంపం కారణంగా సునామీ వచ్చే అవకాశాలు ఎంతమాత్రం లేవని తెలుస్తోంది. ఈ భూకంపం కారణంగా ఆస్తినష్టం గానీ ప్రాణనష్టం గానీ సంభవించలేదు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments