Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాంబు పేల్చిన డోనాల్డ్ ట్రంప్ : గద్దెనెక్కిన మరుక్షణం 30 లక్షల మందిని ఇంటికి పంపిస్తా...

అమెరికా కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బాంబు పేల్చాడు. ఎన్నికలకు ముందుగానే కాకుండా... ఎన్నికలు అయ్యాక కూడా ఆయన దూకుడును ఏమాత్రం తగ్గించడం లేదు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.

Webdunia
సోమవారం, 14 నవంబరు 2016 (09:41 IST)
అమెరికా కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బాంబు పేల్చాడు. ఎన్నికలకు ముందుగానే కాకుండా... ఎన్నికలు అయ్యాక కూడా ఆయన దూకుడును ఏమాత్రం తగ్గించడం లేదు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. తాను గద్దెనెక్కిన వెంటనే 30 లక్షల మందిని ఇంటికి పంపిస్తానంటూ బాంబు పేల్చారు. దేశంలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్న 30 లక్షల మంది విదేశీయులను గద్దెనెక్కిన మరుక్షణమే ఇంటికి పంపిస్తానని ప్రకటించి గుబులు రేపారు. 
 
దేశంలో నేరగాళ్లు, నేరచరిత్ర ఉన్నవాళ్లు, గ్యాంగ్‌స్టర్లు, డ్రగ్ డీలర్లు దాదాపు 30 లక్షల మంది వరకు ఉన్నారని, వారిని స్వదేశాలకు పంపడమో, నిర్బంధించడమో చేస్తామని తెలిపారు. మెక్సికో నుంచి అమెరికాలోకి క్రిమినల్స్, డ్రగ్స్‌ను అరికట్టేందుకు సరిహద్దులో గోడ కట్టి తీరుతామని మరోమారు స్పష్టంచేశారు. ఈ వ్యాఖ్యలు ఆయన ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. నేడు ఆయన ఇంటర్వ్యూ ప్రసారం కానుంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ద నటులతో నటించా, ఆత్మహత్య చేసుకునే స్థితిలో వున్నా: పావలా శ్యామల (video)

ది రైజ్ ఆఫ్ అశోక నుంచి సతీష్ నీనాసం ఫస్ట్ లుక్

టెక్నాలజీ కీలకపాత్రతో నూతన చిత్రం షూటింగ్

సంక్రాంతికి వస్తున్నాం అందరూ ఎంజాయ్ చేస్తారు: వెంకటేష్

తెలంగాణలో కల్లు, మటన్: తెలంగాణ కల్చర్‌ను అవమానిస్తానా: దిల్ రాజు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments