Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నోబెల్ శాంతి' బహుమతి గ్రహీత డెస్మండ్ టుటు ఇకలేరు

Webdunia
సోమవారం, 27 డిశెంబరు 2021 (09:00 IST)
దక్షిణాఫ్రికాలో జాతివవక్షపై అవిశ్రాంపోరాటం చేసిన ఎల్.జి.బి.టిల హక్కుల కార్యకర్త, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆర్చ్‌బిషప్ డెస్మండ్ టుటు కన్నుమూశారు. ఆయన వయసు 90 యేళ్లు. కేప్‌టౌన్‌లో తెల్లవారుజాము సమయంలో కేప్‌టౌన్‌లో తుదిశ్వాస విడిచారు. 
 
ఈ విషయాన్ని సౌతాఫ్రికా అధ్యక్షుడు సైరిల్ రమాఫోసా వెల్లడించారు. దక్షిణాఫ్రికా విముక్తి కోసం పోరాడిన వారిలో మరో మహోన్నత వ్యక్తిని కోల్పోయామని ఆయన వెల్లడించారు. 
 
ఈ సందర్భంగా ఆయన టుటు గురించి సైరిల్ మాట్లాడుతూ, వర్ణ వివక్ష శక్తులకు వ్యతిరేకంగా పోరాడటంతో పాటు అణచివేతకు, అన్యాయం, హింసకు గురైన బలహీనవర్గాల ప్రజలకు ఆయన అండగా ఉన్నారని చెప్పారు. ఫలితంగా ఈయనకు గద 1984లో నోబెల్ శాంతి పురస్కారం వరించింది. ఈయన మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలు ప్రపంచ దేశాధినేతలు తమ సంతాపాన్ని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

వెంకీ సరసన నటించనున్న నిధి అగర్వాల్.. ఇదైనా హిట్ అవుతుందా?

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

కోర్ట్‌తో హిట్ కొట్టింది.. ఇప్పుడు కోలీవుడ్‌లో క్రేజేంటో చూపెట్టనున్న శ్రీదేవి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments