Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా ఒకవైపు.. భారీ వర్షాలు మరోవైపు.. పాకిస్థాన్‌లో 310మంది మృతి

Webdunia
ఆదివారం, 13 సెప్టెంబరు 2020 (16:22 IST)
ప్రపంచ వ్యాప్తంగా కరోనాకు తోడు భారీ వర్షాలు ప్రాణ, ఆస్తినష్టాన్ని కలిగిస్తున్నాయి. ఇంకా భారీ వర్షాలు కూడా ప్రజలను నానా తంటాలకు గురి చేస్తోంది. తాజాగా భారీ వర్షాల ధాటికి పాకిస్థాన్‌లో పలు ప్రాంతాల్లో రోడ్లు ధ్వంసమయ్యాయి. చాలామంది నివాసాలు కోల్పోయారు. లోతట్టు ప్రాంతాలు నదులను తలపించేలా కురిసిన వర్షాలతో దారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 
 
గడిచిన రెండున్నర నెలల్లో కురుస్తున్న వర్షాలకు దేశవ్యాప్తంగా 310మంది మృతి చెందగా 230 మంది గాయపడ్డారు. రుతుపనాలు ప్రారంభమైనప్పటి నుంచి నుంచి ఖైబర్-పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లో 116 మంది, సింధ్‌ ప్రావిన్స్‌లో 136 మంది, బలూచిస్తాన్‌లో 21 మంది, పంజాబ్‌లో 16 మంది, గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రాంతంలో 11 మంది, పాకిస్థాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌ (పీఓకే)లో 12 మంది మృతి చెందారని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. మరణించిన వారిలో 142 మంది పురుషులు, ఆరుగులు మహిళలు, 41మంది చిన్నారులు వున్నారు. 78,521 మంది నిరాశ్రయులైనారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments