Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రెజిల్‌ను ముంచెత్తిన వరదలు.. మృతుల సంఖ్య 116కి చేరిక

సెల్వి
శనివారం, 11 మే 2024 (09:17 IST)
Brazil
దక్షిణ బ్రెజిల్‌లోని రియో గ్రాండే దో సుల్ రాష్ట్రంలో సంభవించిన తుఫానుల కారణంగా మరణించిన వారి సంఖ్య 116కి చేరుకుందని సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ తెలిపింది. మరో 143 మంది గల్లంతు కాగా, 756 మంది గాయపడ్డారు. దాదాపు 400,000 మంది నిరాశ్రయులైనారని జిన్హువా వార్తా సంస్థ పేర్కొంది. 
 
తుఫానుల వల్ల మొత్తం 1,947,372 మంది ప్రభావితమయ్యారు, అయితే 70,863 మందిని భద్రతా దళాలు, రక్షకులు రక్షించారని ఏజెన్సీ తెలిపింది. గుయబా నది నగరాన్ని ముంచెత్తడంతో రాష్ట్ర రాజధాని పోర్టో అలెగ్రేలోని సల్గాడో ఫిల్హో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్,సేవలను నిలిపివేసింది.  ఏప్రిల్ 29 నుండి, వర్షాలు, వరదలు, 437 కంటే ఎక్కువ మునిసిపాలిటీలు తుఫానులతో మునిగాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments