Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాపాయితో జిమ్నాస్టిక్ చేయించిన తండ్రి.. నెటిజన్లు తిట్లదండకం (వీడియో)

ప్రపంచంలో అతి చిన్న వయస్కురాలైన జిమ్నాస్టిక్ అనే టైటిల్‌తో ఓ వ్యక్తి వీడియోను పోస్టు చేశాడు. అయితే చిన్న పాపాయితో జిమ్నాస్టిక్ చేయించడం ఏమిటని తిట్ల వర్షం కురిపించడంతో ఆ వీడియో వైరల్ అవుతోంది. వివరాల్

Webdunia
గురువారం, 21 సెప్టెంబరు 2017 (17:10 IST)
ప్రపంచంలో అతి చిన్న వయస్కురాలైన జిమ్నాస్టిక్ అనే టైటిల్‌తో ఓ వ్యక్తి వీడియోను పోస్టు చేశాడు. అయితే చిన్న పాపాయితో జిమ్నాస్టిక్ చేయించడం ఏమిటని తిట్ల వర్షం కురిపించడంతో ఆ వీడియో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే ఉక్రెయిన్‌కు చెందిన ఓ వ్యక్తి తన కుమార్తెతో జిమ్నాస్టిక్స్ చేయిస్తున్న వీడియోపై నెటిజన్లు తీవ్రంగా ఫైర్ అయ్యారు. 
 
ఆ వీడియోలో చిన్న పాపా భయంతో భయపడుతున్నా... అరిచినా పట్టించుకోకుండా పాప తండ్రి విన్యాసాలను ఆపలేదు. పాప ఒక్క కాలు పట్టుకుని తిప్పుతూ వ్యోమగాముల శిక్షణ కూడా ఇలాగే సాగుతుందని క్లారిటీ ఇచ్చాడు. ఇలా చేయడం ద్వారా పాప ఎముకలు బలపడతాయని.. ఆమె ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని చెప్పుకొచ్చాడు. ఈ వీడియోను మీరూ చూడండి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pushpa 2 Collection: రూ: 1500 కోట్లకు చేరువలో పుష్ప-2

ఓజీలో ఐటెం సాంగ్ కు సిద్ధమవుతున్న నేహాశెట్టి !

యాక్షన్ థ్రిల్లర్ గా కిచ్చా సుదీప్ మ్యాక్స్ డేట్ ఫిక్స్

డ్రింకర్ సాయి నుంచి అర్థం చేసుకోవు ఎందుకే.. లిరికల్ సాంగ్

రామ్ చ‌ర‌ణ్, కియారా అద్వాణీ కెమిస్ట్రీ హైలైట్ చేస్తూ డోప్ సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

తర్వాతి కథనం
Show comments