Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేపాల్‌లో గోవధపై నిషేధం కొనసాగింపు: జాతీయ జంతువుగా గోమాత

Webdunia
బుధవారం, 23 సెప్టెంబరు 2015 (16:15 IST)
నేపాల్‌ జాతీయ జంతువుగా గోమాతను ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. హిందూ దేశంగా పేరున్న నేపాల్‌లో గోమాతను పరమ పవిత్రంగా పూజిస్తారు. నేపాల్‌ జనాభాలో మెజారిటీ స్థానం హిందువులదే. ఈ క్రమంలో నేపాలీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కృష్ణ మాట్లాడుతూ.. జాతీయ జంతువుగా గోమాతను ప్రకటించారు. 
 
ఇంకా గోవధపై నిషేధం కొనసాగిస్తుందని తెలిపారు. కొంతమంది ఎంపీలు ఒంటి కొమ్ము ఖడ్గమృగాన్ని జాతీయ జంతువుగా సూచించినప్పటికీ, దానికి ఆమోదముద్ర పడలేదు. ఆవునే జాతీయ జంతువుగా ప్రకటించడం జరిగిందని కృష్ణ చెప్పారు. హిందువులకు అనుకూలంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఈ గోవులకు రాజ్యాంగబద్ధమైన రక్షణ లభిస్తుందని కృష్ణ తెలిపారు.
 
కాగా నేపాల్‌లో గతంలో ఏర్పడిన భారీ భూకంపం ద్వారా భారీ ప్రాణనష్టం ఏర్పడింది. ఈ భూప్రకంపనలతో ఏర్పడిన ఆస్తినష్టం నుంచి నేపాల్ మెల్లమెల్లగా కోలుకున్న సంగతి తెలిసిందే. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments