Webdunia - Bharat's app for daily news and videos

Install App

12-17 ఏళ్ల లోపు చిన్నారులకు వ్యాక్సిన్.. మోడెర్నా సక్సెస్

Webdunia
బుధవారం, 26 మే 2021 (12:53 IST)
Moderna
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాపించింది. జనాలను ముప్పు తిప్పలు పెడుతోంది. వయో బేధం లేకుండా కరోనా బారిన పడిన ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రస్తుతం థర్డ్ వేవ్ కారణంగా పిల్లల్లో కరోనా సంక్రమణ అధికంగా వుండే అవకాశం వుందని వార్తలు వస్తున్నా నేపథ్యంలో.. కోవిడ్ నుంచి పిల్లలను కాపాడేందుకు వ్యాక్సిన్ సిద్ధం చేసేందుకు పలు కంపెనీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. అందులో ఒకటే అమెరికాకు చెందిన మోడెర్నా. 
 
18 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సిన్ వచ్చేసిన తరుణంలో.. తదుపరి చర్యగా 12 సంవత్సరాలకు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇవ్వడంపై మోడెర్నా పరిశోధన చేపట్టింది. ఇందుకు అమెరికా, కెనడా దేశాలు అనుమతి ఇచ్చాయి.

ఈ నేపథ్యంలో అమెరికాలో 12 నుంచి 17 సంవత్సరాల లోపు గల 3,700 మందిపై జరిపిన తొలి విడత వ్యాక్సిన్ పరిశోధన విజయవంతం అయినట్లు మోడెర్నా సంస్థ ప్రకటించింది. ఈ వ్యాక్సిన్‌కు త్వరలో అమెరిరా సర్కారు ఆమోద ముద్ర వేసే అవకాశం వుందని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం