Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా బొగ్గు గనిలో బ్లాస్ట్ .. 24 మంది బలి!

Webdunia
బుధవారం, 26 నవంబరు 2014 (19:20 IST)
చైనా బొగ్గుగనిలో ఏర్పడిన పేలుడు కారణంగా 24 మంది మృత్యువాత పడ్డారు. బొగ్గుగనిలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో 24 మంది కార్మికులు చనిపోయారు. ఈ ప్రమాదం చైనాలోని లియావొనింగ్ ప్రావిన్స్లో ఉన్న ఒక బొగ్గు గనిలో జరిగింది. ఈ ఘోర అగ్ని ప్రమాదంలో మరో 52 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
ఈ ప్రమాదం జరిగిన బొగ్గు గని లియావొనింగ్ ఫుక్సిన్ కోల్ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంస్థకు చెందినది. ఈ కంపెనీలో దాదాపు 5000  మంది కార్మికులు పని చేస్తున్నారు. ఈ గనిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గత ఏడాది ఫుక్సిన్ గనిలో గ్యాస్ లీకై దాదాపు 8 మంది కార్మికులు మృతి చెందారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments