Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓ మైగాడ్... ఒక్క క్షణం ఆలస్యమైతే? (వీడియో)

చాలామంది ప్రాణాలు పోగొట్టుకునేంతగా సాహసాలు చేస్తుంటారు. తాజాగా చైనాకు చెందిన ఓ వ్యక్తి ఇదే తరహా రిస్క్ చేశాడు. అయితే, అతని స్నేహితులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా అతన్ని రక్షించారు. లేకుంటేనా.. ప్రాణాలు కో

Webdunia
గురువారం, 18 జనవరి 2018 (08:44 IST)
చాలామంది ప్రాణాలు పోగొట్టుకునేంతగా సాహసాలు చేస్తుంటారు. తాజాగా చైనాకు చెందిన ఓ వ్యక్తి ఇదే తరహా రిస్క్ చేశాడు. అయితే, అతని స్నేహితులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా అతన్ని రక్షించారు. లేకుంటేనా.. ప్రాణాలు కోల్పోయేవాడు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
చైనాకు చెందిన ఓ వ్యక్తి ఐస్ వాటర్‌లో ఈత కొట్టే సాహసానికి పూనుకున్నాడు. దీంతో నీటిలో ఈదుతూ చివరకు గడ్డకట్టిన ఐస్‌లో చిక్కుకుపోయాడు. ఆ ఐస్ ఎంతలా గడ్డికట్టిపోయిందంటే.. సుత్తితో పగులగొట్టేటంతగా. 
 
ఫ్రెండ్ ఐస్‌ గడ్డలో చిక్కుకుని పోయాడని గ్రహించిన అతని స్నేహితులు ఐస్‌ను పగులగొట్టి రక్షిస్తారు. వాళ్ల ప్రాణాలకు తెగించి మరీ.. అతడిని కాపాడుతారు. వాళ్లు స్పందించడం ఒక్క క్షణం ఆలస్యమైనా ఆ వ్యక్తి ప్రాణాలు గాలిలో కలిసిపోయేవే. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఫేస్‌బుక్‌లో వైరల్ అయింది. ఆ వీడియోపై ఓ లుక్కేయండి.
 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments