Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాలీవుడ్ తారలతో మజా కోసం రూ.18కోట్లు తగలబెట్టాడు.. కానీ వారు వచ్చారా?

హాలీవుడ్ తారలతో మస్తు మజా చేయడానికి ఓ చైనా వ్యాపారవేత్త రూ. 18కోట్లను ఓ సంస్థకు తగలబెట్టాడు. ఆ తర్వాత అతనితో ఒప్పందం కుదుర్చుకున్నఆ సంస్థ అతడిని మోసం చేసిందని తెలియడంతో తలబద్దలు కొట్టుకున్నాడు.

Webdunia
బుధవారం, 6 జులై 2016 (15:16 IST)
హాలీవుడ్ తారలతో మస్తు మజా చేయడానికి ఓ చైనా వ్యాపారవేత్త రూ. 18కోట్లను ఓ సంస్థకు తగలబెట్టాడు. ఆ తర్వాత అతనితో ఒప్పందం కుదుర్చుకున్నఆ సంస్థ అతడిని మోసం చేసిందని తెలియడంతో తలబద్దలు కొట్టుకున్నాడు. పూర్తి వివరాలను పరిశీలిస్తే.. జు యూ అనే వ్యాపారవేత్త హాలీవుడ్ సెక్సీ తారలైన మెగాన్ ఫాక్స్, విక్టోరియా సీక్రెట్ మోల్ కాండీస్ స్వానెపోల్, చైనా ప్రముఖ మోడల్ ఇంగ్ ఇంగ్ వంటి హీరోయిన్లతో ఎంజాయ్ చేయాలనుకున్నాడు. వారితో రాసలీలలో తేలియాడడానికి రూ. 18కోట్లు (హెచ్‌కె21.5మిలియన్ డార్లు) చెల్లించాడు. 
 
అయితే అతడి ఆశలన్నీ అడియాశలయ్యాయి. వాళ్లంతా చైనా వస్తారని ఎంతగానో ఎదురుచూసినా.. వాళ్లెవరూ రాకపోవడంతో చింతించాడు. దాంతో ఆ ఎస్కార్ట్ కంపెనీ మీద దావా వేయాలని నిర్ణయించుకున్నాడు. ఏజెన్సీ వాళ్లు చెప్పినట్లుగానే తాను డబ్బు మొత్తం చెల్లించానని, కానీ తనకు స్వర్గసుఖాలు అందించేందుకు ఏ తార రాలేదని... అందుకే కేసు పెడుతున్నానని సదరు వ్యాపారవేత్త ఆవేదన వ్యక్తం చేశాడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను-కీర్తన తో చిమటా రమేష్ బాబు విజయభేరి మ్రోగించాలి : మురళీమోహన్

15 కోట్లతో మట్కా చిత్రం కోసం ఫిలింసిటీలో వింటేజ్ వైజాగ్ సెట్‌

ప్రపంచ వ్యాప్తంగా కమ్ముకున్న "కల్కి" ఫీవర్

రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం... ఆహ్వానం కూడా...!!

కథంతా చెప్పేసిన థీమ్ ఆఫ్ క‌ల్కి లిరిక‌ల్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం