Webdunia - Bharat's app for daily news and videos

Install App

వక్షోజాలను తాకట్టు పెట్టి హనీమూన్‌కు ప్లాన్... చైనా యువతి వింత ఆలోచన

హనీమూన్ వెళ్ళడానికి డబ్బుల్లేక ఓ యువతి వక్షోజాలను తాకట్టు పెట్టిన వింత ఘటన చైనాలో చోటుచేసుకుంది. ఆ వివరాలను పరిశీలిస్తే... చైనాకు చెందిన ఒక యువతికి ఇటీవలే వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో ఆమె హనీమూన్‌కు వ

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2016 (13:33 IST)
హనీమూన్ వెళ్ళడానికి డబ్బుల్లేక ఓ యువతి వక్షోజాలను తాకట్టు పెట్టిన వింత ఘటన చైనాలో చోటుచేసుకుంది. ఆ వివరాలను పరిశీలిస్తే... చైనాకు చెందిన ఒక యువతికి ఇటీవలే వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో ఆమె హనీమూన్‌కు వెళ్లాలనుకుంది. అయితే అందుకు ఆమె దగ్గర డబ్బుల్లేవు. దీంతో ఆమె వినూత్నమైన పని చేసింది. 
 
అదేంటంటే ఆమె వక్షోజాలను తాకట్టు పెట్టింది. ఎవరైనా ఆమె వక్షోజాలను తాకవచ్చు. ఇందుకోసం ఆమెకు కొంత డబ్బు చెల్లిస్తే సరిపోతుంది. అయితే ఆమె ప్రయత్నానికి విశేష స్పందన వచ్చింది. ఆమెను తాకడానికి వచ్చిన వారిలో మగవారితో పాటు ఆడవాళ్ళు కూడా ఉన్నారు. అలా వచ్చిన డబ్బును ఆమె హనీమూన్ కోసం ఖర్చు చేయనుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బొద్దుగా మారిన పూనమ్ కౌర్... : ఎందుకో తెలుసా?

చిత్రపురిలో రియల్ ఎస్టేట్ ను నియంత్రిచండంటూ సి.ఎం.కు పోరాట సమితి వినతి

Surekha Vani: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సురేఖా వాణి కుమార్తె సుప్రీత

నేను చచ్చేవరకు మోహన్ బాబు గారి అబ్బాయినే : మంచు మనోజ్

కంటి సమస్యలతో బాధపడుతున్న పాయల్ రాజ్‌పుత్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments