Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్క నిమిషంలో 3 లీటర్ల కూల్‌డ్రింక్స్ హాంఫట్... (Video)

ఇటీవలికాలంలో సోష‌ల్ మీడియా సెల‌ెబ్రిటీ కావ‌డానికి చిత్రవిచిత్ర‌మైన ఫీట్లు చేస్తున్నారు యూత్. అలాంటి ఫీటే ఇది. సాధారణంగా శీతలపానీయాన్ని (కూల్‌డ్రింక్స్) తాగాలంటే చిన్న గ్లాసులోగానీ లేదా చిన్న బాటిల్‌లో

Webdunia
శుక్రవారం, 7 జులై 2017 (15:51 IST)
ఇటీవలికాలంలో సోష‌ల్ మీడియా సెల‌ెబ్రిటీ కావ‌డానికి చిత్రవిచిత్ర‌మైన ఫీట్లు చేస్తున్నారు యూత్. అలాంటి ఫీటే ఇది. సాధారణంగా శీతలపానీయాన్ని (కూల్‌డ్రింక్స్) తాగాలంటే చిన్న గ్లాసులోగానీ లేదా చిన్న బాటిల్‌లో పోసుకుని తాగుతుంటాం. పైగా, ఒక గుటక వేసిన కొద్దిసేపు తర్వాత మరో గుటక వేస్తుంటారు. చిన్నబాటిల్ అయినప్పటికీ.. ఒకేసారి బాటిల్‌లో ఉండే మొత్తం కూల్‌డ్రింక్‌ను తాగలేం. 
 
కానీ, ఈ చైనా కుర్రోడు మాత్రం ఏకంగా మూడు లీటర్ల శీతలపానీయాన్ని గటగటా తాగేశాడు. అదీ కూడా ఒక్కటంటే ఒక్క నిమిషంలో. 3 లీటర్ల కూల్‌డ్రింక్స్ బాటిల్స్‌ను ఒక నిమిషం 7 సెకండ్ల‌లో దాదాపు 3 లీట‌ర్ల కూల్ డ్రింక్‌ను తాగి రికార్డు సృష్టించాడు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ వీడియోను మీరూ చూడండి. 
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్టర్ గా తండేల్ దారి చూపిస్తుంధీ, కోస్ట్ గార్డ్ అరెస్ట్ చేసారు :అక్కినేని నాగచైతన్య

నా పక్కన నాన్న, మామ ఇలా మగవాళ్లు పడుకుంటే భయం: నటి స్నిగ్ధ

Grammys 2025: వెస్ట్ అండ్ బియాంకా సెన్సోరిని అరెస్ట్ చేయాలి.. దుస్తులు లేక అలా నిలబడితే ఎలా?

సౌత్ లో యాక్ట్రెస్ కు భద్రతా లేదంటున్న నటీమణులు

సింగిల్ విండో సిస్టమ్ అమలు చేయాలి : మారిశెట్టి అఖిల్ చిత్రం షూటింగ్లో నట్టికుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

తర్వాతి కథనం
Show comments