Webdunia - Bharat's app for daily news and videos

Install App

డొనాల్డ్ ట్రంప్‌ హెయిర్ స్టైల్‌తో కూడిన పక్షి.. ''లిటిల్ రెడ్'' సెలబ్రిటీ అయిపోయింది ఎలా?

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయంలో పక్షులు, జంతువుల జోస్యాలు బాగానే పనిచేస్తాయి. చైనా కోతి, చెన్నై చాణక్య చెప్పిన జోస్యం నిజమైన నేపథ్యంలో.. కానీ చైనాలోని ఓ పక్షికి మాత్రం ట్రంప్ గెలుపు

Webdunia
బుధవారం, 16 నవంబరు 2016 (09:29 IST)
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయంలో పక్షులు, జంతువుల జోస్యాలు బాగానే పనిచేస్తాయి. చైనా కోతి, చెన్నై చాణక్య చెప్పిన జోస్యం నిజమైన నేపథ్యంలో.. కానీ చైనాలోని ఓ పక్షికి మాత్రం ట్రంప్ గెలుపు ఊహించని వరంగా మారింది. అమెరికాలో ట్రంప్ విజయం సాధిస్తే చైనాలో పక్షికి లక్ వచ్చింది. చైనాలోని ‘హంగ్‌జూ సఫారీ పార్క్’లో 5 సంవత్సరాల వయసు కలిగిన ‘లిటిల్ రెడ్’ అనే పక్షి ఉంది. 
 
చైనాలో ఈ పక్షిని బంగారు వర్ణ నెమలిగా పిలుస్తారు. ఈ పక్షి ఈకల అమరిక, రంగు అచ్చుగుద్దినట్టు డొనాల్డ్ ట్రంప్ హెయిర్ స్టైల్‌ను పోలి ఉన్నాయి. ఈ విషయమే ఆ పక్షి చేసుకున్న అదృష్టంగా మారిందట. పక్షి పోలికలను నిశితంగా పరిశీలించిన ‘పక్షి ఈకల అమరికల నిపుణుడు’ సమాచారాన్ని మీడియాకు తెలిపారు. 
 
ఈ పక్షిని చూడాలనుకుంటే జూపార్కుకు వచ్చేయండని.. ట్రంప్ హెయిర్ స్టైల్ ఈ పక్షికి ఉందని చైనా మీడియా ప్రచారం చేస్తోంది. దీంతో చైనాలో లిటిల్ రెడ్ సెలబ్రిటీగా మారిపోయింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments