Webdunia - Bharat's app for daily news and videos

Install App

లైవ్‌లో వికటించిన ప్రయత్నం.. ఆస్పత్రి పాలైన వీడియో బ్లాగర్.. (Video)

ఓ వీడియో బ్లాగర్ లైవ్‌లో చేసిన ప్రయత్నం వికటించింది. ఫలితంగా ఆమె ఆస్పత్రి పాలైంది. ఇంతకీ లైవ్‌లో ఆమె చేసిన ప్రయత్నమేంటో ఓసారి పరిశీలిద్దాం. చైనాకు చెందిన ఓ హెల్త్ వీడియో బ్లాగర్ చాంగ్ (24) అనే యువతి క

Webdunia
బుధవారం, 5 జులై 2017 (10:32 IST)
ఓ వీడియో బ్లాగర్ లైవ్‌లో చేసిన ప్రయత్నం వికటించింది. ఫలితంగా ఆమె ఆస్పత్రి పాలైంది. ఇంతకీ లైవ్‌లో ఆమె చేసిన ప్రయత్నమేంటో ఓసారి పరిశీలిద్దాం. చైనాకు చెందిన ఓ హెల్త్ వీడియో బ్లాగర్ చాంగ్ (24) అనే యువతి కలబంద (అలోవెరా) అనుకుని ప్రమాదవశాత్తు అలాగే ఉండే అగావె అమెరికానా(విషపు మొక్కను) లైవ్‌లో నమిలింది. 
 
అలా చేసిన కొద్దిసేపటికే ఆమె తీవ్ర అస్వస్థతకు లోనైంది. వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. చాంగ్ ఆ మొక్కను కొరుకుతూ ‘‘ఊ.. ఇది చాలా బాగుంది’’ అని అనడం వీడియోలో వినిపించింది. ఆ తర్వాత ఆమె అస్వస్థతకు లోనైంది. 
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జాకీ చాన్ కరాటే కిడ్: లెజెండ్స్ పాత్రలకు అజయ్ దేవగన్, యుగ్ దేవగన్ డబ్బింగ్

పిల్లి, పాప పోస్టర్ తో నవీన్ చంద్ర చిత్రం హనీ షూటింగ్ ప్రారంభం

చిరంజీవి విశ్వంభర రామ రామ సాంగ్ 25+ మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్

సిద్ధార్థ్, శరత్‌కుమార్, దేవయాని చిత్రం 3 BHK విడుదలకు సిద్ధం

పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో త్రిబాణధారి బార్భరిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments