Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా క్షిపణి నిరోధక పరీక్ష సక్సెస్: ఎయిర్‌పోర్టులో ఆంక్షలు

Webdunia
గురువారం, 24 జులై 2014 (12:09 IST)
చైనా క్షిపణి నిరోధక పరీక్ష విజయవంతమైంది. చైనా గగనతలానికి క్షిపణి రక్షణ కవచం ఏర్పాటులో భాగంగా ఆ దేశం బుధవారం మూడోసారి క్షిపణి నిరోధక పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. క్షిపణి నిరోధక సాంకేతికత పరీక్షలో భాగంగా చైనా మిలటరీ భూతలం నుంచి ఈ క్షిపణి పరీక్షను నిర్వహించిందని, ఈ పరీక్ష అన్ని రకాలుగా విజయవంతం అయిందని చైనా రక్షణ శాఖ తెలిపింది. 
 
కానీ మిలటరీ పెద్ద ఎత్తున చేపట్టిన ఈ క్షిపణి పరీక్ష నేపథ్యంలో బుధవారం 12 విమానాశ్రయాల్లో 290 విమానాల రాకపోకలు ప్రభావితమైనట్లు ‘జిన్హువా’ వార్తాసంస్థ పేర్కొంది. అలాగే షాంఘై, నాంజింగ్, తదితర పట్టణాల్లోని విమానాశ్రయాల్లో రాకపోకలపై గత ఆదివారం నుంచి ఆగస్టు 15 వరకూ ఆంక్షలు కూడా విధించినట్లు చైనా రక్షణ శాఖ వెల్లడించింది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments