Webdunia - Bharat's app for daily news and videos

Install App

బద్ధలైన అగ్నిపర్వతం: భారీ స్థాయిలో లావా.. రెడ్ అలెర్ట్ జారీ!

Webdunia
బుధవారం, 4 మార్చి 2015 (17:36 IST)
చిలీ దేశంలోని పకాన్ నగరం సమీపంలోని విలారికా అగ్నిపర్వతం పెద్ద  స్థాయిలో లావా విరజిమ్ముతోంది. అగ్నిపర్వతం బద్ధలు కావడంతో పరిసర ప్రాంతాల్లో భారీ స్థాయిలో పొగలు కమ్ముకున్నాయి. అగ్నిపర్వతం స్థితిగతులు క్షుణ్ణంగా గమనిస్తున్న ఎమెర్జెన్సీ కార్యాలయ సిబ్బంది రెడ్ అలెర్ట్ జారీ చేశారు. స్థానికులను అక్కడి నుంచి ఖాళీ చేయిస్తున్నారు.
 
మరోవైపు చిలీ అధ్యక్షురాలు మిసెల్ బాస్ లెట్ విలారికా ప్రాంతాల్లో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. కాగా, చిలీలో రెండు వేలకుపైగా అగ్ని పర్వతాలు ఉన్నాయి. వీటిల్లో 90 అగ్నిపర్వతాలు క్రియాశీలకంగా ఉంటాయి. వాటిలో ఒకటైన విలారికా పర్వతం ఎత్తు 9 వేల అడుగులు కావడం గమనార్హం. కాగా 1984 తరువాత ఇంత భారీ స్థాయిలో లావా విరజిమ్మడం ఇదే తొలిసారి.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments