Webdunia - Bharat's app for daily news and videos

Install App

చనా దాల్‌కు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో చోటుదక్కింది..

ప్రతిష్టాత్మక ఆక్స్‌ఫర్డ్ నిఘంటువులో భారతీయ పప్పు ధాన్యం శెనగపప్పుకు స్థానం లభించింది. చనా దాల్‌కు ఆక్స్‌ఫర్డ్‌లో చోటు దక్కించుకుంది. తద్వారా పలు కొత్త పదాల్లో చనాదాల్‌కు కూడా చోటు సంపాదించుకుంది. త్ర

Webdunia
బుధవారం, 28 జూన్ 2017 (12:40 IST)
ప్రతిష్టాత్మక ఆక్స్‌ఫర్డ్ నిఘంటువులో భారతీయ పప్పు ధాన్యం శెనగపప్పుకు స్థానం లభించింది. చనా దాల్‌కు ఆక్స్‌ఫర్డ్‌లో చోటు దక్కించుకుంది. తద్వారా పలు కొత్త పదాల్లో చనాదాల్‌కు కూడా చోటు సంపాదించుకుంది. త్రైమాసిక నవీకరణలో భాగంగా ఆక్స్‌ఫర్డ్ 600కుపైగా కొత్త పదాలను సేకరించింది. అందులో చనాదాల్‌ను కూడా స్థానం లభించింది. 
 
ఇంగ్లీష్‌ను మరింత విస్తృత పరిచేందుకు జనాల నోళ్లలో నానుతున్న పదాలకు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో చేరుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. చనాదాల్‌తోపాటు టెన్నిస్ సంబంధమైన ‘ఫోర్స్‌డ్ ఎర్రర్’, ఆరు గేముల స్కోరును తెలిపే ‘బేగల్’ను కూడా చేర్చింది. వీటితోపాటు ఫుట్‌లెస్, స్విమ్మర్, సన్ ఆఫ్ ఎ బ్యాచిలర్ పదాలకు కూడా ఆక్స్‌ఫర్డ్ నిఘంటువులో స్థానం దక్కింది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments