Webdunia - Bharat's app for daily news and videos

Install App

గమ్ బాల్స్ చోరీ కోసం వచ్చి... ఈ దొంగ పడిన పాట్లు చూడతరమా? (Video)

ఓ దొంగ గమ్ బాల్స్ చోరీ కోసం వచ్చాడు. వాటిని చోరీ చేసే క్రమంలో ఆ దొంగపడిన పాట్లు అన్నీఇన్నీకావు. దానికి సంబంధించిన వీడియోను చూస్తే కడుపుబ్బ నవ్వాల్సిందే.

Webdunia
బుధవారం, 14 మార్చి 2018 (11:32 IST)
ఓ దొంగ గమ్ బాల్స్ చోరీ కోసం వచ్చాడు. వాటిని చోరీ చేసే క్రమంలో ఆ దొంగపడిన పాట్లు అన్నీఇన్నీకావు. దానికి సంబంధించిన వీడియోను చూస్తే కడుపుబ్బ నవ్వాల్సిందే. ఈ వివరాలను పరిశీలిస్తే, యూఎస్‌లోని కాలిఫోర్నియాలో ఓ యానిమల్ షెల్టర్ ఉంది. అక్కడ యానిమల్స్ కోసం ఓ ఫండింగ్ మిషన్ ఉంటుంది. దాని మీద కొన్ని గమ్‌బాల్స్ కూడా ఉన్నాయి. 
 
ఎవరైనా యానిమల్స్ కోసం ఫండ్ ఇవ్వాలనుకుంటే ఆ మిషన్‌లో వేయాలి. వాళ్లకు ఓట్ ఆఫ్ థాంక్స్‌లాగా అక్కడ గమ్ బాల్స్ ఉంటాయి. వాటిని తీసుకోవచ్చు. అయితే, ఆ గమ్‌బాల్ మిషన్‌పై ఓ వ్యక్తి కన్ను పడింది. ఓ రోజు అర్థరాత్రి షెల్టర్ తలుపులు పగులగొట్టి మరీ లోపలికి వచ్చి ఆ మిషన్‌ను ఎత్తుకెళ్లడానికి తెగ ప్రయత్నించాడు. 
 
కానీ.. దాన్ని తీసుకెళ్లే మార్గం మాత్రం దొరకలేదు. దాన్ని దొంగతనం చేయడానికి మనోడు పడిన పాట్లన్నీ ఆ యానిమల్ షెల్టర్‌లో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో పోలీసులు ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆ దొంగను పట్టించేందుకు సహాయం చేయాలని కోరారు. ఇక.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను-కీర్తన తో చిమటా రమేష్ బాబు విజయభేరి మ్రోగించాలి : మురళీమోహన్

15 కోట్లతో మట్కా చిత్రం కోసం ఫిలింసిటీలో వింటేజ్ వైజాగ్ సెట్‌

ప్రపంచ వ్యాప్తంగా కమ్ముకున్న "కల్కి" ఫీవర్

రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం... ఆహ్వానం కూడా...!!

కథంతా చెప్పేసిన థీమ్ ఆఫ్ క‌ల్కి లిరిక‌ల్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments