Webdunia - Bharat's app for daily news and videos

Install App

డోనాల్డ్ ట్రంప్ మంత్రివర్గంలో బాబీ జిందాల్‌‌కు చోటు?!!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ‌మంత్రివర్గంలో భారతీయ సంతతికి చెందిన పారిశ్రామికవేత్త బాబీ జిందాల్‌కు చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే ఆయన చరిత్ర సృష్టించినట్టే.

Webdunia
బుధవారం, 16 నవంబరు 2016 (09:49 IST)
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ‌మంత్రివర్గంలో భారతీయ సంతతికి చెందిన పారిశ్రామికవేత్త బాబీ జిందాల్‌కు చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే ఆయన చరిత్ర సృష్టించినట్టే. 
 
ప్రస్తుతం అమెరికా దేశ 46వ అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నికైన విషయంతెల్సిందే. దీంతో ఆయన తన పాలన వర్గాన్ని నియమించుకునే క్రమంలో తీరిక లేకుండా గడిపారు. కేబినెట్‌లోకి ఎవరిని తీసుకోవాలి, పాలన వర్గం ఎలా ఉండాలనే దానిపై చర్చలు జరిపారు. ట్రంప్, మైక్ పెన్స్, సెనేటర్ టెడ్ క్రుజ్ తదితరులు దాదాపు 6 గంటలపాటు చర్చల్లో తలమునకలయ్యారు. 
 
ఈ నేపథ్యంలో, భారత సంతతికి చెందిన బాబీ జిందాల్‌ను ఆరోగ్యశాఖ మంత్రిగా, అలబామా సెనేటర్ జెఫ్ సెషన్స్‌ను డిఫెన్స్ మంత్రిగా, ట్రెజరీ విభాగానికి స్టీవెన్ నుచిన్‌ను నియమించాలని దాదాపు డిసైడ్ అయినట్టు సమాచారం. ఇదే జరిగితే, అమెరికా కేబినెట్‌కు ఎంపికైన తొలి భారత సంతతి వ్యక్తిగా బాబీ జిందాల్ చరిత్ర సృష్టిస్తారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్ కు తోడుగా శర్వానంద్ ప్రమోషన్

ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేషనల్ క్రష్ రశ్మిక మందన్నా

రెండు ముక్కలు దిశగా తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ?

ప్రదీప్ మాచిరాజు, చంద్రిక రవిపై స్పెషల్ మాస్ సాంగ్ చిత్రీకరణ

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్ ల భైరవం ఫస్ట్ సింగిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

steps to control diabetes మధుమేహం అదుపుకి జాగ్రత్తలు ఇవే

తర్వాతి కథనం
Show comments