Webdunia - Bharat's app for daily news and videos

Install App

2030 నాటి భారత్ ఎలా ఉంటుందంటే... అమెరికా రాయబారి కామెంట్స్...

వచ్చే 2030 నాటికి భారత్ ఏ విధంగా ఉండబోతుందనే విషయంపై అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ తన మనసులోని మాటను వ్యక్తంచేశారు. ముఖ్యంగా.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భావిస్తున్నట్టుగా భారత్ ఓ బలమైన సంపన్న దేశం

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2016 (12:29 IST)
వచ్చే 2030 నాటికి భారత్ ఏ విధంగా ఉండబోతుందనే విషయంపై అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ తన మనసులోని మాటను వ్యక్తంచేశారు. ముఖ్యంగా.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భావిస్తున్నట్టుగా భారత్ ఓ బలమైన సంపన్న దేశంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. 
 
ఇంతేకాకుండా, 2030నాటికి భారత్‌ అన్ని రంగాల్లోనూ ముందుంటుందని వ్యాఖ్యానించారు. భాతరదేశానికి అమెరికా అతిపెద్ద ఎగుమతి మార్కెట్‌గా పనిచేస్తోందన్నారు. ఇరు దేశాల మధ్య ఇప్పటికే దాదాపు 110బిలియన్ల వ్యాపారం జరుగుతోందన్నారు. 
 
యేటా ఇరు దేశాల మధ్య సుమారు 1.1 మిలియన్ల ప్రజల రాకపోకలుసాగిస్తున్నారని, 1.40 లక్షల మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో విద్యనభ్యసించినట్లు వెల్లడించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీదీ ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలపరిచినట్లు ఆయన చెప్పుకొచ్చారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

పుష్ప రాజ్, శ్రీవల్లి దీపావళి శుభాకాంక్షలతో పుష్ప2 అప్ డేట్

దీపావళి సందర్భంగా గేమ్ ఛేంజర్ టీజర్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

గుమ్మడి విత్తనాలు ఎందుకు తినాలో తెలుసుకోవాల్సిన విషయాలు

నార్త్ కరోలినా చాప్టర్‌ని ప్రారంభించిన నాట్స్

కమలా పండ్లు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తీపిపదార్థాలను తినడాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments