Webdunia - Bharat's app for daily news and videos

Install App

200 యేళ్ళలో అత్యంత శక్తిమంతమైన మహిళ మార్గరెట్ థాచర్‌

Webdunia
ఆదివారం, 7 ఫిబ్రవరి 2016 (16:51 IST)
గత రెండు దశాబ్దాల్లో అత్యంత శక్తిమంతమైన మహిళ మార్గరెట్ థాచర్‌ అత్యంత శక్తిమంతురాలైన మహిళ అని బ్రిటిషర్లు ప్రశంసిస్తున్నారు. బ్రిటన్‌లో నిర్వహించిన సర్వేలో బ్రిటన్లు ఈ తీర్పునిచ్చారు. బ్రిటిష్ పెన్షన్స్ అండ్ ఇన్సూరెన్స్ సంస్థ స్కాటిష్ విడోస్ ఈ సర్వేను నిర్వహించింది.
 
ఈ సర్వేలో మార్గరెట్ థాచర్‌కు 28 శాతం, శాస్త్రవేత్త మేరీ క్యూరీకి 24 శాతం మద్దతు లభించింది. ప్రిన్సెస్ డయానాకు 17 శాతం, మహిళా హక్కుల ఉద్యమకారిణి ఎమ్మెలిన్ పంఖుర్ట్స్‌కు 16 శాతం మద్దతు దక్కింది. మొదటి 10 స్థానాల్లో నిలిచినవారిలో మదర్ థెరిసా, ఫ్లోరెన్స్ నైటింగేల్, క్వీన్ విక్టోరియా, అమెరికా పౌర హక్కుల ఉద్యమకారిణి రోసా పార్క్స్, అమెరికా టెలివిజన్ హోస్ట్ విన్‌ఫ్రే ఓప్రా ఉన్నారు.
 
మార్గరెట్ థాచర్ బ్రిటన్ మొదటి, ఇప్పటి వరకు ఏకైక మహిళా ప్రధాన మంత్రి. ఆమె నాయకత్వంలో కన్జర్వేటివ్ పార్టీ మూడు ఎన్నికల్లో విజయం సాధించింది. 150 ఏళ్ల బ్రిటన్ చరిత్రలో సుదీర్ఘకాలం ప్రధాన మంత్రి పదవిని నిర్వహించిన ఏకైక వ్యక్తి థాచర్. ఆమె 2013 ఏప్రిల్‌లో కన్నుమూశారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments