Webdunia - Bharat's app for daily news and videos

Install App

తైవాన్‌లో పెను భూకంపం : రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదు

Webdunia
శనివారం, 6 ఫిబ్రవరి 2016 (11:01 IST)
చైనా సరిహద్దు దేశం తైవాన్‌లో పెను భూకంపం సంభంవించింది. భూకంప తీవ్ర రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదైంది. ఈ భూకంపం ఆ దేశంలో పెను విధ్వంసాన్నే సృష్టించింది. భూకంపం ధాటికి తైవాన్‌లోని ఓ 17 అంతస్తుల భారీ భవంతి పేకమేడలా కుప్పకూలింది.

ఈ ప్రమాదంలో ఇప్పటిదాకా ముగ్గురు చనిపోయినట్లు ప్రాథమిక సమాచారం. హుటాహుటిన రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది 150 మందికి పైగా ప్రజలను కాపాడారు. 
 
భవనం శిథిలాల కింద ఇంకా చాలామంది చిక్కుకున్నారని సమాచారం. భవనాలు కూలిపోవడంతో చాలామంది ప్రజలు శిథిలాల్లో చిక్కుకుని వుంటారని సహాయక సిబ్బంది చెప్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయని వెల్లడించారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments