Webdunia - Bharat's app for daily news and videos

Install App

తైవాన్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 6.6గా నమోదు..!

Webdunia
సోమవారం, 20 ఏప్రియల్ 2015 (10:24 IST)
తైవాన్‌లో భారీ సోమవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంబం రిక్టర్ స్కేలుపై 6.6గా నమోదైంది. భూకంపం ధాటికి తైవాన్ రాజధాని తైపీలో పలు భవంతులు కంపించాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు.  పెద్దగా నష్టమేమీ జరగలేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. 
 
ఈ భూకంపం తీవ్రత 6.6గా అమెరికా జియాలజికల్ సంస్థ చెబుతున్నా, వాస్తవానికి దాని తీవ్రత 6.8గా ఉందని జపనీస్ అధికారులు చెబుతున్నారు. తైవాన్ లోని హువాలియాన్ కు తూర్పు దిశగా 71 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు వారు తెలిపారు. 
 
తైవాన్ లో భూకంపం నేపథ్యంలో జపాన్ లో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. రేడియో ద్వారా హెచ్చరికలు జారీ చేసిన జపాన్ ప్రభుత్వం, సముద్రానికి వీలయినంత దూరంగా ఉండాలంటూ ప్రజలకు సూచించింది. అయితే ఈ భూకంపం కారణంగా జరిగిన నష్టం వివరాలు వెల్లడి కాలేదు.

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

Show comments