Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుబాయ్‌లో మందు కొట్టి మస్తు మజా చేసిన అమ్మాయిలు.. అబ్బాయిల్ని రేప్ చేశారు..

యూత్ మందు కొట్టడం ఫ్యాషనైపోయింది. కానీ సౌదీలో మాత్రం అమ్మాయిలూ, అబ్బాయిలు కలిసి పార్టీ చేసుకోవడం నేరంగానే పరిగణిస్తారు. కానీ తాజాగా అమ్మాయిలు, అబ్బాయిలు కలసి ఫూటుగా మందు కొట్టి డ్యాన్స్ లు వెయ్యడం, మస

Webdunia
శుక్రవారం, 30 డిశెంబరు 2016 (09:35 IST)
యూత్ మందు కొట్టడం ఫ్యాషనైపోయింది. కానీ సౌదీలో మాత్రం అమ్మాయిలూ, అబ్బాయిలు కలిసి పార్టీ చేసుకోవడం నేరంగానే పరిగణిస్తారు. కానీ తాజాగా అమ్మాయిలు, అబ్బాయిలు కలసి ఫూటుగా మందు కొట్టి డ్యాన్స్ లు వెయ్యడం, మస్త్ ఎంజాయ్ చేస్తూ ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  దీన్ని గమనించిన కొందరు సౌదీ ప్రజలు, పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఆ వీడియోలో ఉన్న వ్యక్తులను గుర్తు పట్టి అందరినీ అరెస్ట్ చేశారు.
  
వివరాల్లోకెళితే.. సౌదీలోని ఒక ఏరియాల్లో వారి సాంప్రదాయాలకు అతీతంగా యువత రాత్రంతా మందు కొట్టి చిందులేశారు. కెవ్వు మని కేకలు పెడుతూ రచ్చ రచ్చ చేశారు. అంతటితో ఆగకుండా అమ్మాయిలే అబ్బాయిలకు మందు తాగించి వారిని రేప్ చేశారు. ఈ విషయం ఒక వీడియో క్లిప్ ఆధారంగా బయటపడటంతో, రంగంలోకి దిగిన పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. చిట్టి పొట్టి డ్రస్సుల్లో అక్కడి అమ్మాయిలు చేసిన గోలను చూసి, నెటిజన్లు సైతం అవాక్కయ్యారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments