Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత ఐటీ ఉద్యోగులకు ఓ శుభవార్త : ఎల్1బీ వర్క్ వీసాల సరళతరం!

Webdunia
బుధవారం, 25 మార్చి 2015 (11:39 IST)
భారత ఐటీ ఉద్యోగులకు ఓ శుభవార్త. ఎల్‌1బీ వర్క్ వీసాల జారీ ప్రక్రియను సరళతరం చేయనున్నట్లు అమెరికా అధ్యక్షడు బరాక్ ఒబామా ప్రకటించారు. దీంతో భారతీయ వృత్తి నిపుణులు వీసా కేంద్రాల వద్ద ఎదుర్కొంటున్న ఇక్కట్లకు తెరపడడంతో పాటు భారత కార్పొరేట్‌ కంపెనీలు తమ ఉద్యోగులను తేలిగ్గా అమెరికాకు పంపగులుగుతాయి. 
 
విదేశీ పెట్టుబడులను, ప్రత్యేక నైపుణ్యం ఉన్న ఉద్యోగులను అమెరికా దిశగా ఆకర్షించడం కోసమే ఈ మార్పులు తీసుకురానున్నట్లు అధ్యక్షడు బరాక్ ఒబామా స్పష్టం చేశారు. అంతే కాకుండా, అమెరికాలో కార్యకలాపాలు సాగిస్తున్న అంతర్జాతీయ కంపెనీలు తమ యూనిట్లు నెలకొల్పడానికి, పెట్టుబడులు పెట్టడానికి తన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుదని చెప్పారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments