Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీర్యంతో కూడిన కండోమ్‌లను తీసుకురావాలి.. హోం వర్క్ ఇచ్చిన టీచర్

Webdunia
శనివారం, 27 ఆగస్టు 2022 (15:00 IST)
వీర్యంతో కూడిన కండోమ్‌లను తరగతిగదికి తీసుకురావాలంటూ స్కూల్ టీచర్ చెప్పిన హోమ్ వర్క్ తల్లిదండ్రుల ఆగ్రహానికి కారణమైంది. ఈ విషయం మీడియా వరకూ చేరడంతో రచ్చ మొదలైంది. ఫలితంగా ఆమె తన ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. 
 
పూర్తి వివరాల్లోకి వెళితే.. దక్షిణ ఆమెరికాలోని దేశమైన బోల్వియాకు చెందిన మరియా ఐనెస్ అనే మహిళ.. ఓ హైస్కూల్‌లో సెక్స్ ఎడ్యూకేషన్ టీచర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఓ తరగతి విద్యార్థులకు ఆమె తాజాగా వినూత్న టాస్క్ ఇచ్చారు. 
 
వీర్యంతో కూడిన కండోమ్‌లను తీసుకుని స్కూల్‌కు రావాల్సిందిగా హోమ్‌వర్క్ ఇచ్చారు. అది తెలిసి.. ఆ విద్యార్థుల తల్లిదండ్రులు ఫైర్ అయ్యారు. దీంతో టీచర్‌కు ఉద్యోగం ఊడింది.
 
ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. తన ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. తేమతో కూడిన వాతావరణంలో వీర్యకణాలు ఎంత కాలం పాటు జీవించగలవు అనే విషయాన్ని ప్రాక్టికల్‌గా విద్యార్థులకు చెప్పడంతో పాటు విద్యార్థులు దానికి దూరంగా ఉండాలని సూచించేందుకే ఆ హోమ్‌వర్క్ ఇచ్చినట్టు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం