Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇస్వాప్‌గా పేరు మార్చుకున్న నైజీరియా తీవ్రవాద సంస్థ బోకో హరామ్!

Webdunia
సోమవారం, 27 ఏప్రియల్ 2015 (10:21 IST)
తమ దుశ్చర్యలతో ప్రపంచాన్ని వణికిస్తున్న తీవ్రవాద సంస్థల జాబితాలో బోకో హరామ్ కూడా చేరింది. అంతేకాకుండా ఈ సంస్థ తన పేరును ఇస్వాప్‌గా మార్చుకుంది. ఇప్పటికే నైజీరియాలో మారణహోమం సృష్టిస్తున్న బోకో హరామ్‌ను ఐఎస్ఐఎస్ విలీనం చేసుకుంది. దీంతో బోకో హరామ్ తన పేరును ఇస్లామిక్ స్టేట్స్ వెస్ట్ ఆఫ్రికా ప్రావిన్స్ (ఐఎస్‌డబ్ల్యుఏపీ-ఇస్వాప్)గా మారింది. 
 
గత నెలలో ఐఎస్ఐఎస్ ఆధ్వర్యంలో పనిచేసేందుకు తాము సిద్ధమేనని బోకో హరామ్ చీఫ్ అబూ బకర్ షీకూ ప్రకటించిన విషయం తెల్సిందే. వాస్తవానికి బోకో హరామ్ అంటే 'పశ్చిమ దేశాల విద్యను మరచిపోవాలి' అనే అర్థ వస్తుంది. ప్రస్తుతం ఈ ఉగ్ర సంస్థలో 15 వేల మందికిపైగా సభ్యులున్నారు. కాగా, ఈ పేరు మార్పుపై బోకో హరామ్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments