Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ దేశంలో 'సెక్స్ ఫర్ రెంట్' ... అమ్మాయిలకు మాత్రం ఫ్రీ రూం

Webdunia
ఆదివారం, 31 జనవరి 2016 (08:43 IST)
న్యూజిలాండ్‌లో ఇపుడు ఓ ట్రెండ్ సాగుతోంది. 'సెక్స్ ఫర్ రెంట్' పేరుతో సాగే ఈ ట్రెండ్‌ కివీస్ వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంకాగా, ఆ దేశ యువతీ యువకులకు మాత్రం చాలా థ్రిల్‌గా అనిపిస్తోంది. ఎందుకంటే వీకెండ్‌ మస్తీ కోసం సుదీర ప్రాంతాలకు వెళ్లాలనుకున్న అమ్మాయిలను అబ్బాయిలకు ఇది ఎంతో అనుకూలంగా ఉంది. కారణం.. సెక్స్ ఫర్ రెంట్ అంటే... అమ్మాయిలను అబ్బాయిల గదులకు పంపడమే. అందుకే యువతీయువకులు ఈ ట్రెండ్ పట్ల అమితాసక్తిని చూపుతున్నారు. 
 
అయితే, ఈ ట్రెండ్ కోసం ప్రత్యేకమైన వెబ్‌సైట్లు పని చేస్తున్నాయి. ఇక్కడ అమ్మాయిలు చేయాల్సిందల్లా ఒక్కటే. ముందుగా వీకెండ్‌ను వేరే ప్రాంతాల్లో ఎంజాయ్‌ చేయాలనుకునే అమ్మాయిలు తమ పేర్లను ఈ వెబ్‌సైట్లలో రిజిస్టర్‌ చేయించుకోవాలి. అలాగే యువకులు కూడా తాము ఏ ప్రాంతాలకు వెళ్లాలనుకుంటున్నారో చెప్పాలి. 
 
అనంతరం ఆ యువకుల దగ్గర డబ్బులు తీసుకుని ఆ ప్రాంతంలో ఉన్న హోటల్లో రూమ్‌ బుక్‌ చేస్తారు. అక్కడకు ఆ యువకుడితోపాటు అక్కడకే వెళ్లాలనుకుంటున్న యువతిని కూడా పంపిస్తారు. వారిద్దరూ ఆ వీకెండ్‌లో ఆ రూమ్‌ను షేర్‌ చేసుకోవాలన్నమాట. అంటే అమ్మాయితో షేర్‌ చేసుకునే ఆ గది అద్దెను సదరు యువకుడే చెల్లించాల్సి ఉంటుంది. 
 
వీకెండ్ రూమ్‌లో ఎలాంటి అకృత్యాలు జరగకుండా వెబ్‌సైట్‌ నిర్వాహకులు తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. ఈ గదిలో బస చేసే యువతీయువకుల పేర్లు, అడ్రస్‌, బయోడేటా, ఫోన్ నంబర్ తదితర వివరాలు ముందుగానే సేకరిస్తారు. అలాగే యువతికి చాలా జాగ్రత్తలు చెబుతారు. వారు బస చేసిన రెండు రోజులు అమ్మాయికి కూడా అబ్బాయి నచ్చితే వారిద్దరు శృంగారంలో ఎంజాయ్ చేయవచ్చు. లేదంటా వారిద్దరు ఒకే గదిలో టూరిస్టులుగా గడపాల్సిందే.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు