Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోం వర్క్‌గా సూసైడ్ నోట్: ది లాస్ట్ జర్నీపై ప్రాజెక్ట్ వర్క్.. పారెంట్స్ ఆందోళన

Webdunia
శనివారం, 10 అక్టోబరు 2015 (17:13 IST)
ఇదేంటి హోం వర్క్‌గా సూసైడ్ నోటా? ది లాస్ట్ జర్నీ పేరిట సూసైడ్‌కు ముందు కలిగే ఆలోచనలు రాసి తీసుకురావాలా? అంటూ ఆశ్చర్యపోకండి. సాధారణంగా విహారయాత్ర అనుభవాలు, ప్రముఖుల వ్యక్తుల జీవిత చరిత్రలపై అభిప్రాయాలు రాయాల్సిందిగా హోం వర్క్ ఇవ్వడం పరిపాటి. కానీ ఇంగ్లండ్‌లోని ఓ పాఠశాల సూసైడ్ నోట్‌ను హోం వర్క్‌గా ఇచ్చి కలకలం రేపింది. 
 
దిలాస్ట్ జర్నీ పేరిట సూసైడ్‌కు ముందు కలిగే ఆలోచనలను రాసి తీసుకురావాలని ఎసెక్స్‌లోని విక్ ఫోర్డ్‌లోని బ్యూచాంప్స్ హైస్కూలు విద్యార్థులకు ఓ ప్రాజెక్టు వర్క్ ఇచ్చారు. ఈ హోం వర్క్ అంశం చూసిన బాలల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
 నిండా 15 ఏళ్లు కూడా లేని పిల్లలకు ఇలాంటి హోం వర్క్ లు ఇస్తే, వారిలో ఎలాంటి ఆలోచనలు రేకెత్తుతాయంటూ ప్రశ్నిస్తూనే .. పాఠశాల వద్ద ఆందోళన చేపట్టారు. దీనిపై హోం వర్క్ ఇచ్చిన టీచర్ మాట్లాడుతూ, సిలబస్‌లో ఉన్న అంశంపైనే హోమ్ వర్క్ ఇచ్చానని స్పష్టం చేశారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments