Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రైవేటు కంపెనీలో ఒబామా ఉద్యోగం...? 1600 మంది ఉద్యోగుల్లో ఒకడిగా...?

శ్వేతసౌధం పగ్గాలను వదిలేస్తున్న బరాక్ ఒబామాకు మంచి ఉద్యోగ అవకాశం. ఈ ఉద్యోగం తమవద్ద వున్నట్లు ప్రకటించింది స్పోటిఫై కంపెనీ. తాము ప్రకటించిన ఉద్యోగానికి కావలసిన అర్హతలను కూడా తెలిపింది. కనీసం 8 ఏళ్లపాటు ఏదేని దేశానికి అధ్యక్షుడుగా ఉండాలని తెలిపింది. అల

Webdunia
మంగళవారం, 10 జనవరి 2017 (17:00 IST)
శ్వేతసౌధం పగ్గాలను వదిలేస్తున్న బరాక్ ఒబామాకు మంచి ఉద్యోగ అవకాశం. ఈ ఉద్యోగం తమవద్ద వున్నట్లు ప్రకటించింది స్పోటిఫై కంపెనీ. తాము ప్రకటించిన ఉద్యోగానికి కావలసిన అర్హతలను కూడా తెలిపింది. కనీసం 8 ఏళ్లపాటు ఏదేని దేశానికి అధ్యక్షుడుగా ఉండాలని తెలిపింది. అలాగే మంచి వాక్చాతుర్యం ఉండాలనీ, నోబెల్ శాంతి బహుమతి కూడా వారికి వచ్చి ఉండాలని వెల్లడించింది. ఇలా ఆ కంపెనీ పెట్టిన షరతులన్నీ ఒబామాకు ఖచ్చితంగా సరిపోతున్నాయి. కనుక ఆయన ఆ ఉద్యోగానికి అర్హుడేనని పలువురు వ్యక్తం చేశారు. ఇంతకీ ఆ కంపెనీ లెక్కేంటో చూద్దాం.
 
10 ఏళ్ల క్రిందట ప్రారంభించబడిన స్పోటిఫై లైవ్ స్ట్రీమింగ్ మ్యూజిక్ ఆపరేట్ చేస్తుంటుంది. ప్రపంచవ్యాప్తంగా 50 భాషల్లో ఇది సేవలందిస్తోంది. స్వీడన్ దేశంలో ప్రారంభించబడిన ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 20 చోట్ల ఉంది. ఇందులో 1600 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. దీనికి 100 మిలియన్ల మంది యూజర్లు ఉన్నారు. ఇలా మొత్తమ్మీద మ్యూజిక్ స్ట్రీమింగ్ లో తనదైన స్టయిల్లో దూసుకెళుతోంది. మరి ఒబామా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారో లేదో చూడాలి. ఒకవేళ చేరితే 1600 మంది ఉద్యోగుల్లో ఆయన ఒకరవుతారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments