Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగ్లాదేశ్‌లో నిత్యపెళ్ళికొడుకు అరెస్ట్.. ఏకంగా 28మందిని పెళ్ళాడాడు..

బంగ్లాదేశ్‌లో నిత్యపెళ్ళి కొడుకును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 28మంది యువతులను పెళ్లాడాడు. అయితే వరకట్నం వేధింపులతో ఈ యవ్వారం బయటికి వచ్చింది. తన భర్త వరకట్నం కోసం వేధ

Webdunia
శనివారం, 28 జనవరి 2017 (10:07 IST)
బంగ్లాదేశ్‌లో నిత్యపెళ్ళి కొడుకును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 28మంది యువతులను పెళ్లాడాడు. అయితే వరకట్నం వేధింపులతో ఈ యవ్వారం బయటికి వచ్చింది. తన భర్త వరకట్నం కోసం వేధిస్తున్నాడని 25వ భార్య తానియా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ నిత్య పెళ్లికొడుకు నిర్వాకం బయటపడింది. 
 
వివరాల్లోకి వెళితే.. బంగ్లాదేశ్ లోని బర్గుణ జిల్లా తాల్కలి పట్టణానికి చెందిన యాసిన్ బైపారి అనే 45 ఏళ్ల వ్యక్తి తనను కట్నం కోసం వేధిస్తున్నాడని 25వ భార్య అయిన తానియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు 27వ భార్య ఇంట్లో ఉన్న యాసీన్ ను అరెస్టు చేసి జైలుకు రిమాండుకు తరలించారు.

తనకు గతంలో రెండే పెళ్లిళ్లు జరిగాయని అబద్ధం చెప్పి 2011లో తనను పెళ్లాడాడని, తనకు కూతురు పుట్టాక కట్నం కోసం వేధించాడని పోలీసులకు తానియా సమర్పించిన ఫిర్యాదులో పేర్కొంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హత్య ఆడియెన్స్‌కు డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌నిస్తుంది : ర‌వివ‌ర్మ‌

ట్రైనింగ్ ఫిల్మ్ అకాడమీ (PMFA) ప్రారంభించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ

మంత్రి సీతక్క ఆవిష్కరించిన నిన్ను నన్ను కన్న ఆడదిరా సాంగ్

నిధి అగర్వాల్ ను చంపేస్తామంటూ బెదిరింపులు

నటనకు ఆస్కారమున్న డీ గ్లామరస్ రోల్ చేశా : ప్రగ్యా జైస్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments