Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్ల ఏనుగు చిలిపి చేష్టలు... చూస్తే పొట్ట పగిలే నవ్వులే(వీడియో)

మనుషులే కాదు... హుషారొస్తే జంతువులు కూడా భలేగా ఆటలాడుకుంటాయి. గెంతులేస్తాయి. పల్టీలు కొడతాయి. పడుకుని అటూఇటూ దొర్లుతాయి. ఇవన్నీ మనం కొన్ని జంతువులు చేస్తుండటాన్ని గమనిస్తుంటాం. ఐతే ఏనుగు ఇలాంటి పనులు చేస్తే ఎలా వుంటుంది.... ఓ పిల్ల ఏనుగు చేసిన ఫీట్ ఇ

Webdunia
సోమవారం, 3 జులై 2017 (14:03 IST)
మనుషులే కాదు... హుషారొస్తే జంతువులు కూడా భలేగా ఆటలాడుకుంటాయి. గెంతులేస్తాయి. పల్టీలు కొడతాయి. పడుకుని అటూఇటూ దొర్లుతాయి. ఇవన్నీ మనం కొన్ని జంతువులు చేస్తుండటాన్ని గమనిస్తుంటాం. ఐతే ఏనుగు ఇలాంటి పనులు చేస్తే ఎలా వుంటుంది.... ఓ పిల్ల ఏనుగు చేసిన ఫీట్ ఇప్పుడు నెట్లో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఏనుగు పిల్ల ఏం చేసిందో చూడండి మరి...
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో నితిన్ చిత్రం తమ్ముడు నుంచి మూడ్ ఆఫ్ తమ్ముడు విడుదల

చిత్రపురి సభ్యులందరికీ, కార్మికులకూ మంచి జరగాలి : మాదాలరవి

చిత్రపురి కాలనీ రియల్ ఎస్టేట్ గా మారింది : కస్తూరిశీను, మద్దినేని రమేష్

రామ్ పోతినేని 22 చిత్రంలో సూర్య కుమార్‌గా ఉపేంద్ర పరిచయం

Queen Elizabeth: క్వీన్ ఎలిజబెత్ తర్వాత చరిత్ర సృష్టించిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments