శునకాలతో లైంగిక చర్యలు.. ఆస్ట్రేలియాలో దంపతులకు ఏడేళ్ల శిక్ష?

Webdunia
బుధవారం, 16 ఆగస్టు 2023 (20:20 IST)
శునకాలతో వరుస లైంగిక చర్యలకు పాల్పడిన ఆస్ట్రేలియన్ జంటను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. క్వీన్స్‌లాండ్‌కు చెందిన క్రిస్టల్ మే హోరే (37), జే వేడ్ వీన్‌స్ట్రా (28) దంపతులు జూలైలో అరెస్టయ్యారు. ఆపై బెయిలుపై రిలీజ్ అయ్యారు. మెజిస్ట్రేట్ కోర్టులో వారిపై అభియోగాలను మొదటిసారిగా ప్రస్తావించారు.
 
దీని ప్రకారం ఇద్దరూ రెండు కుక్కలతో వరుస లైంగిక చర్యలకు పాల్పడ్డారని, దీన్ని కెమెరాలో బంధించారని స్థానిక అధికారులు ఆరోపించారు. ఈ సంఘటనలు అక్టోబర్ 18, 2021న, అలాగే మార్చి 19, మే 17, జూన్ 6,అక్టోబర్ 25, 2022 న జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. 
 
ఈ సంఘటన ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లోని సరీనాలో జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కోర్టు విచారణ తర్వాత బెయిల్‌పై ఉన్నారు. ఆస్ట్రేలియన్ చట్టాల ప్రకారం, దోషులుగా తేలితే, ఆ జంటకు ఏడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే ఈ జంటపై చట్టపరమైన చర్యలు తీసుకునే ముందు, కేసును ఉన్నత న్యాయస్థానానికి ఎలివేట్ చేయాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం