Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేతి గోళ్లు అందంగా లేవనీ.. ఆ వధువు ఏం చేసిందో తెలుసా?

Webdunia
ఆదివారం, 11 నవంబరు 2018 (13:52 IST)
ఇపుడు పెళ్లికి ముందు నిశ్చితార్థం చేసుకోవడం ఓ ఆనవాయితీగా మారింది. ఆ సమయంలో కాబోయే దంపతులు ఫోటో కోసం ఎన్నో ఫోజులు ఇస్తుంటారు. పిక్ అందంగా రావడానికి రకరకాల హావభావాలు ప్రదర్శిస్తుంటారు. అందంగా ఉండడానికి ఆరాటపడుతుంటారు. 
 
కానీ అస్ట్రేలియాలో అందుకు భిన్నంగా జరిగిన ఓ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాబోయే దంపతులు ఇద్దరూ ఫోటోకు ఫోజు ఇస్తున్న క్రమంలో తన ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ను కెమెరాకు చూపించింది. కానీ ఉంగరం తొడిగిన ఆ చేయి ఆమెది కాదు. ఎంగేజ్‌మెంట్‌ ఫోటో అందంగా రావాలనే ఉద్దేశంతో తన కజిన్‌ సిస్టర్‌ వేలికి రింగ్‌ తొడిగి ఇలా ఫోటోలకు ఫోజిచ్చింది.
 
ఆమె చేతి గోళ్లు అంత అందంగా లేవనే కారణంతో తన కజిన్‌ చేతులను తన చేతులుగా చూపిస్తూ ఇలా ఫోటోలు దిగింది. మెల్‌బోర్న్‌కు చెందిన జెన్నా తన బాయ్‌ఫ్రెండ్‌తో ఎంగేజ్‌మెంట్‌ జరిగిన సమయంలో ఇలా క్రియేటివిటీని ప్రదర్శించారు. ఇక ఆ ఫోటోను జెన్నా తన ట్విట్టర్‌లో ఫోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments