Webdunia - Bharat's app for daily news and videos

Install App

వధూవరులతో కలిసి పెళ్ళి లారీ నదిలో పడిపోయింది.. 47మంది మృతి

పెళ్లి సంబరాలు అట్టహాసంగా ముగిశాయి. ఆ సందడి పూర్తికాకముందే ఆ పెళ్లి వేడుకలో విషాదం చోటుచేసుకుంది. వధూవరులతో కలిసి పిల్లలు, పెద్దలు అంతా సంబరంగా లారీలో వేరొకచోటకు వెళ్తున్నారు. అంతలోనే సంతోషమంతా ఆవిరైం

Webdunia
సోమవారం, 30 జనవరి 2017 (09:28 IST)
పెళ్లి సంబరాలు అట్టహాసంగా ముగిశాయి. ఆ సందడి పూర్తికాకముందే ఆ పెళ్లి వేడుకలో విషాదం చోటుచేసుకుంది. వధూవరులతో కలిసి పిల్లలు, పెద్దలు అంతా సంబరంగా లారీలో వేరొకచోటకు వెళ్తున్నారు. అంతలోనే సంతోషమంతా ఆవిరైంది. ఓ నదిపై ఉన్న బ్రిడ్జి మీదుగా వెళ్తుండగా అదుపు తప్పి లారీ నదిలో పడిపోయింది. 
 
వధూవరులు, 9 మంది పిల్లలు, 27 మంది మహిళలు, 9 మంది పురుషులు... మొత్తం 47 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఆఫ్రికాలోని మడగాస్కర్‌ రాజధాని అంటాననరివోకు 90 కిలోమీటర్ల దూరంలోని అంజోజోరోబ్‌ సమీపంలో జరిగింది. ఈ ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు సాగిస్తున్నారు.  
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెడ్ కార్పెట్‌పై హొయలొలకించిన ఊర్వశి రౌతేలా... ఐశ్వర్యను కాపీ కొట్టారా?

కాంతారా 1: వారాహి పంజుర్లి ఆదేశాలను పాటిస్తున్న రిషబ్ శెట్టి.. కారణం అదే? (video)

'ఆర్ఆర్ఆర్-2'కు "ఎస్" చెప్పిన రాజమౌళి??

నేను గర్భందాల్చానా? ఎవరు చెప్పారు... : శోభిత ధూళిపాల

'శుభం' మూవీ చూస్తున్నంత సేవు కడుపుబ్బా నవ్వుకున్నా... సమంత తల్లి ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments