Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోనేషియాలో భారీ భూకంపం... 46 మంది మృతి

Webdunia
సోమవారం, 21 నవంబరు 2022 (16:31 IST)
ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.6గా నమోదైంది. దీనికిధాటికి 46 మంది మృత్యువాతపడ్డారు. అలాగే మరో 300 మంది వరకు గాయపడ్డారు. ఈ భూకంప కేంద్రాన్ని జావా పశ్చిమ ప్రాంత పట్టణం సియాంజర్‌కు సమీపంలో గుర్తించారు. 
 
ఈ భూప్రకంపనల ప్రభావం కారణంగా సియాంజుర్‌ ప్రాంతాల్లో భారీ మొత్తంలో ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లింది. అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. అనేక మంది మృత్యువాతపడ్డారు. శిథిలాల కింద చిక్కుకునిపోయిన వారిని సహాయక బృందాలు రక్షించే ప్రయత్నం చేస్తున్నాయి. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. భూకంపం ప్రభావం కారణంగా ఇండోనేషియా రాజధాని జగర్తాలో సముద్ర అలలు ఎగిసెగిసి పడుతున్నాయి. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments