Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉగ్రవాదులుగా భావించి పాఠశాల భవనంపై దాడి.. 27 మంది మృతి... ఎక్కడ?

ఠాగూర్
శుక్రవారం, 11 అక్టోబరు 2024 (08:51 IST)
పాలస్తీనాపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులను కొనసాగిస్తూనే ఉంది. తాజాగా గాజాలోని ఓ శరణార్ధి శిబిరంపై జరిగిన దాడిలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఓ చిన్నారి కూడా ఉంది. అనేక మంది గాయపడ్డారు. మృతుల్లో ఏడుగురు మహిళలు కూడా ఉన్నారు. ఓ పాఠశాల భవంలో ఉగ్రవాదులు ఉన్నారని తప్పుగా అంచనా వేసిన ఇజ్రాయేల్ సేనలు ఈ దాడికి పాల్పడ్డాయి. 
 
ఆ భవనంపై బాంబుల వర్షం కురిపించాయి. దీంతో ఆ పాఠశాల భవనం పూర్తిగా ధ్వంసమైంది. అందులో తలదాచుకున్న వారి మృతదేహాలు ముక్కలై గాల్లోకి ఎగిరిపడ్డాయి. స్కూల్‌లో ఉగ్రవాదులు ఉండటంతోనే దాడి చేసినట్టు ఇజ్రాయేల్ చెబుతోంది. 
 
మరోవైపు, లెబనాన్‌పై ఇజ్రాయేల్‌‍ దాడులు కొనసాగుతున్నాయి. తాజా దాడిలో తమ సహాయక ప్రతినిధులు ఇద్దరు గాయపడినట్టు ఐక్యరాజ్య సమితి తెలిపింది. బీరుట్‌పై ఇజ్రాయేల్ జరిపిన వైమానికి దాడిలో 11 మంది మృతి చెందగా 48 మంది గాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments